సాధారణంగా రోడ్డు ప్రమాదాలు, రైలు ప్రమాదాలు చూసుంటారు. ఒకదాన్ని మరోటి ఢీకొట్టడం చూసుంటాం కానీ.. ఆకాశంలో వెళ్తున్న విమానాలు ఒకదాన్ని మరోటి ఢీకొనడం ఎప్పుడైనా చూశారా? చాలా అరుదుగా విమానాలు ఢీకొనడం చూస్తుంటాం. నూటికో కోటికో ఒక ఘటన జరుగుతుంది.
అటువంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. ఆకాశంలో రెండు జెట్ విమానాలు ఒకదాన్ని మరోటి ఢీకొన్నాయి. అయితే.. ఈ ఘటనలో ఒక్కరి ప్రాణం కూడా పోలేదు. రెండు విమానాలు ఢీకొనబోతున్నాయని తెలుసుకున్న రెండు విమానాల్లోని వ్యక్తులు, పైలెట్స్.. అందరూ స్కైడైవింగ్ సూట్ వేసుకొని.. అవి ఢీకొనబోయే సమయానికి కిందికి దూకేశారు. ఒక్క క్షణం ఆలస్యం అయినా వాళ్ల ప్రాణాలు గాల్లోనే కలిసిపోయేవి కానీ.. కాస్త జాగ్రత్తగా వ్యవహరించి.. చాకచక్యంతో విమాన ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే.. మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి… నిజానికి ఆ వీడియో ఇప్పటిది కాదు. ఈ ఘటన జరిగింది 2013లో. కానీ.. ఆ వీడియో మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆ వీడియోను వైరల్ చేస్తుండటంతో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
THIS SOME OF THE WILDEST SH*T EVER CAUGHT ON CAMERA 😳😳 pic.twitter.com/IpBo1VAXKD
— Detective Drip (@Mojojojocousin) September 21, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Viral Video : డేంజరస్ స్పైడర్‌తో చిన్నారి ఆటలు.. వెంటనే పాప తండ్రి ఏం చేశాడంటే?
Ratan Tata : తాజ్ హెటల్ ఉద్యోగి చేసిన ఆ పనికి రతన్ టాటా ఫిదా.. ఫోటో వైరల్
Divorce Party : భర్తతో విడాకులు తీసుకొని.. డైవర్స్ పార్టీ సెలబ్రేట్ చేసుకున్న మహిళ
Viral Video : కొడుకు పుట్టిన ఆనందంలో తొలిసారి బాబును ఎత్తుకొని ఈ తండ్రి ఏం చేశాడో చూడండి
Pet Dog : పెంపుడు కుక్క విమాన ప్రయాణం కోసం.. బిజినెస్ క్లాస్ టికెట్లు అన్నీ కొనేసింది
Mimicry Bird : పసిపాపలా ఏడుస్తూ మిమిక్రీ చేస్తున్న పక్షి.. అవాక్కవుతున్న నెటిజన్లు
Viral Video : ఈ వీడియో చూసి మీరు నవ్వకుండా ఉంటే గ్రేట్..!