Mimicry Bird : పసిపాపలా ఏడుస్తూ మిమిక్రీ చేస్తున్న పక్షి.. అవాక్కవుతున్న నెటిజన్లు
పసిపాపలా ఏడ్చిన పక్షి | సాధారణంగా పక్షులు అరిస్తే వాటి సౌండ్ డిఫరెంట్‌గా ఉంటుంది. కొన్ని పక్షులు తోటి పక్షులతో వాటి కూతతోనే
సాధారణంగా పక్షులు అరిస్తే వాటి సౌండ్ డిఫరెంట్‌గా ఉంటుంది. కొన్ని పక్షులు తోటి పక్షులతో వాటి కూతతోనే కమ్యూనికేట్ చేస్తాయి. అయితే ఆ అరుపు దాదాపు అన్ని పక్షుల్లోనూ ఒకే విధంగా ఉంటుంది. కోకిల అనే పక్షి మాత్రం.. కూహూ.. అంటూ కూస్తుంది. కొన్ని పక్షులు.. మనుషులు మాట్లాడినట్టుగా కూస్తాయని కూడా విన్నాం. కానీ.. ఈ పక్షి చూడండి.. ఏకంగా చిన్నపిల్లాడు ఏడ్చినట్టుగా కూస్తోంది. గుక్కపెట్టి పసిపాప ఎలా ఏడుస్తుందో ఆ పక్షి కూడా అలా అరుస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

ఆస్ట్రేలియాలోని టరొంగా జూలోనే ఈ పక్షి ఉండేది. దానిపేరు లైర్ బర్డ్. ఒకరోజు జూలో పసిపిల్లాడు ఏడుస్తున్న సౌండ్ వినిపించిందట. దీంతో జూ సిబ్బంది షాక్ అయి.. వెళ్లి చూడగా.. అక్కడ ఈ పక్షి చేస్తున్న మిమిక్రీ చూసి ఆశ్చర్యపోయారట. వెంటనే దాని అరుపును వీడియో తీసి ఇలా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
అయితే.. ఆ పక్షికి ఓ టాలెంట్ ఉందట. అదే మిమిక్రీ చేయడం.. అది ఏ శబ్దాన్ని విన్నా వెంటనే దాన్ని రిప్లికేట్ చేసి సేమ్ అలాగే అరుస్తుంది. అది చిన్నపిల్లల ఏడుపుతో పాటు కారు ఇంజిన్, కారు అలారమ్ సౌండ్, మ్యూజిక్, రింగ్ టోన్స్, కుక్కల అరుపు, మనుషుల వాయిస్‌ను కూడా ఇమిటేట్ చేస్తుందని జూ సిబ్బంది స్పష్టం చేశారు.
Bet you weren't expecting this wake-up call! You're not hearing things, our resident lyrebird Echo has the AMAZING ability to replicate a variety of calls – including a baby's cry!
— Taronga Zoo (@tarongazoo) August 30, 2021
📽️ via keeper Sam #forthewild #tarongatv #animalantics pic.twitter.com/RyU4XpABos
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Viral Video : ఈ వీడియో చూసి మీరు నవ్వకుండా ఉంటే గ్రేట్..!
Viral Video : ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది.. ఈ బాలుడి హెయిర్ కట్ చూసి నవ్వకుండా ఉండలేరు
Viral Video : హైవేపై పావురం హల్చల్.. 100 కిమీ స్పీడ్‌తో కార్లను దాటేసి..!
Viral Video : పెళ్లిమండపం పైకి వస్తున్న వధువుకు ఫన్నీ డ్యాన్స్‌తో వరుడి వెల్కమ్
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

