Viral Video : ఈ వీడియో చూసి మీరు నవ్వకుండా ఉంటే గ్రేట్..!
ఈ వీడియో చూసి మీరు నవ్వకుండా ఉంటే గ్రేట్ | సోషల్ మీడియాలో రోజుకు వందలు, వేల వీడియోలు పోస్ట్ అవుతుంటాయి. కానీ.. అందులో అన్ని వీడియోలు పేలవు
సోషల్ మీడియాలో రోజుకు వందలు, వేల వీడియోలు పోస్ట్ అవుతుంటాయి. కానీ.. అందులో అన్ని వీడియోలు పేలవు. అంటే.. అన్ని వీడియోలు వైరల్ కావు. కొన్ని మాత్రమే వైరల్ అవుతుంటాయి. అటువంటి వీడియోలకు జనాలకు నచ్చాయి అంటే.. వాటిలో ఏదో స్పెషాలిటీ ఉన్నట్టే. అవి తెగ నవ్వు పుట్టించేవి అయినా అవ్వాలి.. లేదా ఏదైనా మంచి మెసేజ్ ఇస్తున్న వీడియో అయినా అవ్వాలి. వీడియోలో ఏదో ఒక స్పెషాలిటీ ఉంటే ఖచ్చితంగా ఆ వీడియోను నెటిజన్లు వైరల్ చేస్తారు.

తాజాగా.. అటువంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియో స్పెషాలిటీ ఏంటంటే.. ఆ వీడియో చూసి మీరు నవ్వు ఆపుకోలేరు. మీరు ఆ వీడియో చూసి నవ్వకుండా ఉంటే గ్రేట్. అవును.. ఆ వీడియో నూతన వధూవరులకు చెందినది.
తమ పెళ్లి రోజున ఫుల్ హ్యాపీ మూడ్‌లో ఉన్న పెళ్లికొడుకు, పెళ్లి కూతురు తమ పెళ్లికి వచ్చిన అతిథుల ముందు డ్యాన్స్‌లు చేయడం ప్రారంభించారు. పెళ్లికొడుకు డ్యాన్స్ చేస్తూ.. పెళ్లికూతురును తన వెనుక ఎత్తుకున్నాడు. ఎత్తుకొని డ్యాన్స్ చేయబోయి బ్యాలెన్స్ తప్పాడు.
దీంతో పెళ్లికొడుకు, పెళ్లికూతురు.. ఇద్దరూ కింద పడిపోయారు. దీంతో అక్కడున్న అతిథులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయినప్పటికీ.. వెంటనే తేరుకున్న పెళ్లికూతురు.. మళ్లీ డ్యాన్స్ వేయడం ప్రారంభించింది. అందుకే ఈ వీడియో ప్రస్తుతం అంతగా వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు అయితే తమకు తోచిన విధంగా కామెంట్లు చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Viral Video : ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది.. ఈ బాలుడి హెయిర్ కట్ చూసి నవ్వకుండా ఉండలేరు
Viral Video : హైవేపై పావురం హల్చల్.. 100 కిమీ స్పీడ్‌తో కార్లను దాటేసి..!
Viral Video : పెళ్లిమండపం పైకి వస్తున్న వధువుకు ఫన్నీ డ్యాన్స్‌తో వరుడి వెల్కమ్
Golden Modak : బంగారపు పూతతో మోదక్.. కిలో ధర ఎంతో తెలిస్తే షాకవుతారు
Touch it : సోషల్ మీడియాలో సరికొత్త ట్రెండ్.. టచ్ ఇట్.. ఏంటి దీని స్పెషాలిటీ?
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

