Viral Video : ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది.. ఈ బాలుడి హెయిర్ కట్ చూసి నవ్వకుండా ఉండలేరు
బాలుడి హెయిర్ కట్ చూసి నవ్వకుండా ఉండలేరు | హెయిర్ కట్ చేయడం అంత ఈజీ కాదు. చూడటానికి చాలా ఈజీ పని అని అనుకుంటాం కానీ.. అందులోకి దిగితే అర్థం అవుతుంది
హెయిర్ కట్ చేయడం అంత ఈజీ కాదు. చూడటానికి చాలా ఈజీ పని అని అనుకుంటాం కానీ.. అందులోకి దిగితే అర్థం అవుతుంది. చాలామంది డిఫరెంట్‌గా హెయిర్ స్టయిల్ ఉండాలని అనుకుంటారు. ముఖ్యంగా యూత్ అయితే కొత్త లుక్ కోసం చాలా పాట్లు పడుతుంటారు. అమ్మాయిలను అట్రాక్ట్ చేయాలనుకుంటారు.

అలాంటి పాట్లే పడ్డ ఓ బాలుడు సరికొత్త హెయిర్ స్టయిల్ కోసం ట్రై చేసి అడ్డంగా బుక్కయిపోయాడు.
సరికొత్త హెయిర్ కట్ చేయించాలనుకున్న ఓ బాలుడికి.. తన కుటుంబ సభ్యులే హెయిర్ కట్ చేశారు. కొత్తగా ఉండాలి అని అన్నాడు కాబట్టి.. తల మీద ఓ గిన్నెను బోర్లించి.. ట్రిమ్మర్‌తో బయట కనిపించే హెయిర్‌ను కట్ చేశారు. దాన్నే కటోలా కట్ అంటారట. అంటే కటోరాను పెట్టి హెయిర్ కట్ చేశారు కదా.. అందుకే అన్నమాట. కటింగ్ అయిపోయాక.. ఆ గిన్నెను తీసి చూస్తే.. అది కటోరా కట్ కాదు.. ఇంకేదో కట్ అయిపోయింది. ఆ వింత స్టయిల్‌ను చూసి ఆ బాలుడి కుటుంబ సభ్యులు అయితే నవ్వకుండా ఉండలేకపోయారు. దీంతో ఆ బాలుడు చిరాకుతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు ఈ హెయిర్ కట్‌ను చూసి.. ఇదెక్కడి హెయిర్ కట్ బాబోయ్.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Viral Video : హైవేపై పావురం హల్చల్.. 100 కిమీ స్పీడ్‌తో కార్లను దాటేసి..!
Viral Video : పెళ్లిమండపం పైకి వస్తున్న వధువుకు ఫన్నీ డ్యాన్స్‌తో వరుడి వెల్కమ్
Golden Modak : బంగారపు పూతతో మోదక్.. కిలో ధర ఎంతో తెలిస్తే షాకవుతారు
Touch it : సోషల్ మీడియాలో సరికొత్త ట్రెండ్.. టచ్ ఇట్.. ఏంటి దీని స్పెషాలిటీ?
Taxi Top Garden : కరోనా ఎఫెక్ట్.. క్యాబ్‌లను ఖాళీగా ఉంచలేక.. టాప్ మీద గార్డెన్ ఏర్పాటు
SpiderMan Daughter : స్పైడర్‌మ్యాన్ కూతురులా ఉంది.. చకచకా ఎలా ఇంటిగోడను ఎక్కేసిందో చూడండి
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

