Viral Video : హైవేపై పావురం హల్చల్.. 100 కిమీ స్పీడ్‌తో కార్లను దాటేసి..!
హైవేపై పావురం హల్చల్ | సాధారణంగా పక్షులు చాలా వేగంగా ఆకాశంలో ఎగరగలవు. కానీ.. అవి అవసరం ఉంటేనే వేగంగా ఎగురుతూ ప్రయాణం చేస్తాయి
సాధారణంగా పక్షులు చాలా వేగంగా ఆకాశంలో ఎగరగలవు. కానీ.. అవి అవసరం ఉంటేనే వేగంగా ఎగురుతూ ప్రయాణం చేస్తాయి. వాటి రెక్కలను వేగంగా విదిల్చుతూ అవి వాహనాల కంటే కూడా స్పీడ్‌గా వెళ్తాయి. దానికి ఉదాహరణ చెప్పాలంటే ఈ వీడియో చూడాల్సిందే.

నెదర్లాండ్స్‌లోని అమ్‌స్టర్‌డామ్‌లోని ఓ హైవే మీద కార్లు దూసుకుపోతున్నాయి. ఇంతలో హైవే మీద ఓ పాపురం ప్రత్యక్షమైంది. కార్ల మధ్యలో నుంచి వేగంగా 100 కిమీ స్పీడ్‌తో హైవేపై దూసుకెళ్లింది. ఈ వీడియోను కారులో వెళ్తున్న ఓ వ్యక్తి వీడియో తీసి.. రెడిట్‌లో పోస్ట్ చేశాడు.
దీంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కార్లతో రేస్‌లో పాల్గొన్న పావురం.. 100 కిమీ స్పీడ్‌తో వెళ్తూ.. రేస్‌లో కార్లను ఓడించింది.. అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Viral Video : పెళ్లిమండపం పైకి వస్తున్న వధువుకు ఫన్నీ డ్యాన్స్‌తో వరుడి వెల్కమ్
Golden Modak : బంగారపు పూతతో మోదక్.. కిలో ధర ఎంతో తెలిస్తే షాకవుతారు
Touch it : సోషల్ మీడియాలో సరికొత్త ట్రెండ్.. టచ్ ఇట్.. ఏంటి దీని స్పెషాలిటీ?
Taxi Top Garden : కరోనా ఎఫెక్ట్.. క్యాబ్‌లను ఖాళీగా ఉంచలేక.. టాప్ మీద గార్డెన్ ఏర్పాటు
SpiderMan Daughter : స్పైడర్‌మ్యాన్ కూతురులా ఉంది.. చకచకా ఎలా ఇంటిగోడను ఎక్కేసిందో చూడండి
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

