SpiderMan Daughter : స్పైడర్‌మ్యాన్ కూతురులా ఉంది.. చకచకా ఎలా ఇంటిగోడను ఎక్కేసిందో చూడండి
స్పైడర్‌మ్యాన్ కూతురులా ఉన్నావే | స్పైడర్‌మ్యాన్ అంటే పిల్లలకు చాలా ఇష్టం. స్పైడర్‌మ్యాన్ చకచకా గోడలు ఎక్కేస్తాడు. ఒక బిల్డింగ్ నుంచి ఇంకో బిల్డింగ్ మీదకు దూకేస్తాడు.
స్పైడర్‌మ్యాన్ అంటే పిల్లలకు చాలా ఇష్టం. స్పైడర్‌మ్యాన్ చకచకా గోడలు ఎక్కేస్తాడు. ఒక బిల్డింగ్ నుంచి ఇంకో బిల్డింగ్ మీదకు దూకేస్తాడు. బిల్డింగ్‌ల మీది నుంచి కిందకు దూకుతాడు. ఇలా.. స్పైడర్‌మ్యాన్ చేసే స్టంట్స్ పిల్లలకు బాగా నచ్చుతాయి. అందుకే నీకు ఎవరు ఇష్టం అని పిల్లలను అడిగి చూడండి.. స్పైడర్‌మ్యాన్ అని చెబుతారు.

అలా.. స్పైడర్‌మ్యాన్‌ను ఆదర్శంగా తీసుకుందో ఏమో కానీ.. ఈ బాలిక చూడండి.. స్పైడర్‌మ్యాన్‌లా చకచకా ఇంట్లోని గోడను ఎక్కేసింది. ఎటువంటి సపోర్ట్ లేకుండా.. కేవలం తన కాళ్లు, చేతులతో ఆ బాలిక చేసిన స్టంట్ వీడియోను చూసి నెటిజన్లు అయితే ముక్కున వేలేసుకుంటున్నారు.
స్పైడర్‌మ్యాన్ కూతురిలా ఉన్నావు నువ్వు.. కానీ.. అలా ఎలా సాధ్యం అయింది.. అంటూ చాలామంది నెటిజన్లు నెత్తిగోక్కుంటున్నారు. ఆ వీడియో మాత్రం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Heartbreaking Video : బేబీ డాల్ఫిన్ చనిపోయిందని తెలిసి.. తల్లి డాల్ఫిన్ ఏం చేసిందో చూడండి
Frog Viral Photo : ఈ ఫోటోలో కప్ప ఎక్కడుందో కనిపెడితే మీరు గ్రేట్
సీతాకోక చిలుకకు ప్రాణం పోసిన మహిళ.. వీడియో వైరల్
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

