Mango Dolly ice cream chaat : నిన్న మ్యాగీ మిల్క్‌షేక్.. ఇవాళ మ్యాంగో డాలీ ఐస్‌క్రీమ్ చాట్.. ఈ రెసిపీ స్పెషాలిటీ ఏంటి?
ఇవాళ మ్యాంగో డాలీ ఐస్‌క్రీమ్ చాట్.. ఈ రెసిపీ స్పెషాలిటీ ఏంటి? | మొన్ననే కదా.. మ్యాగీ మిల్క్ షేక్ అనే కొత్త ఫుడ్‌ను చూసి యాక్ అని అన్నాం. తాజాగా మరో వెరైటీ ఫుడ్ సోషల్ మీడియా
మొన్ననే కదా.. మ్యాగీ మిల్క్ షేక్ అనే కొత్త ఫుడ్‌ను చూసి యాక్ అని అన్నాం. తాజాగా మరో వెరైటీ ఫుడ్ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోంది. దాని పేరు మ్యాంగో డాలీ ఐస్‌క్రీమ్ చాట్. చాకోలెట్ బిర్యానీలా… గులాబ్ జామున్ పిజ్జాలా ఇది కూడా ఒక వెరైటీ ఫుడ్ అన్నమాట.

ఈ ఫుడ్ ప్రస్తుతం గుజరాత్‌లోని వడదొరాలో ఫుల్ ఫేమస్ అయింది. వడదొరాలో రోడ్డు మీద తినుబండారాల బండి వద్ద దొరికే దాబెల్లి అనే ఫుడ్‌నే సరికొత్తగా తయారు చేసి.. దానికి మ్యాంగో డాలీ ఐస్‌క్రీమ్ చాట్ అనే పేరు పెట్టారు.
మరి.. ఈ రెసిపీని ఎలా తయారు చేస్తారో తెలుసా? ముందుగా కొన్ని బ్రెడ్ ముక్కలను తీసుకొని.. వాటిని పసుపు వేసిన నీళ్లలో ముంచి బయటికి తీసి ఒక ప్లేట్లో వాటిని వరుస క్రమంలో పెట్టి వాటి మీద స్ట్రాబెర్రీ సిరప్‌ను యాడ్ చేస్తారు. ఆ తర్వాత దాని మీద కొన్ని డ్రైఫ్రూట్స్ వేసి.. ఆ తర్వాత మ్యాంగో డాలీ ఐస్ క్రీమ్‌ను ముక్కలు కట్ చేసి.. దాంట్లో యాడ్ చేస్తారు. చీజ్ వేసి మరొక డాలీ ఐస్ క్రీమ్ కట్ చేసి… ముక్కలు వేసి కస్టమర్లకు సర్వ్ చేస్తారు.
అయితే.. ఈ కొత్త డిష్‌ను చూసి నెటిజన్లు అయితే యాక్ అంటున్నారు. చీజ్‌తో కలిపి మ్యాంగో డాలీ ఐస్ క్రీమ్‌ను తినాలా? వామ్మో.. దీన్ని ట్రై చేయకుండా ఉండటమే బెటర్.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా.. ఈ సరికొత్త రెసిపీకి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇవి కూడా చదవండి..
Viral Video : ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది.. ఈ బాలుడి హెయిర్ కట్ చూసి నవ్వకుండా ఉండలేరు
Viral Video : హైవేపై పావురం హల్చల్.. 100 కిమీ స్పీడ్‌తో కార్లను దాటేసి..!
Viral Video : పెళ్లిమండపం పైకి వస్తున్న వధువుకు ఫన్నీ డ్యాన్స్‌తో వరుడి వెల్కమ్
Golden Modak : బంగారపు పూతతో మోదక్.. కిలో ధర ఎంతో తెలిస్తే షాకవుతారు
Touch it : సోషల్ మీడియాలో సరికొత్త ట్రెండ్.. టచ్ ఇట్.. ఏంటి దీని స్పెషాలిటీ?
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

