Viral Video : డేంజరస్ స్పైడర్‌తో చిన్నారి ఆటలు.. వెంటనే పాప తండ్రి ఏం చేశాడంటే?
డేంజరస్ స్పైడర్‌తో చిన్నారి ఆటలు | సాధారణంగా మన దగ్గర స్పైడర్ అంటే చాలా చిన్నగా ఉంటాయి. పాడుబడిన ఇండ్లలో అవి నివాసం ఉంటాయి
సాధారణంగా మన దగ్గర స్పైడర్ అంటే చాలా చిన్నగా ఉంటాయి. పాడుబడిన ఇండ్లలో అవి నివాసం ఉంటాయి. వాటిని మనం సాలీడు అంటాం. లేదా సాలెపురుగు అని కూడా అంటాం. అయితే.. సాలీడులో చాలా రకాల జాతులు ఉంటాయి. కొన్ని భారీగానూ ఉంటాయి. మరికొన్ని భారీగా ఉండటంతో పాటు ప్రమాదకరమైనవి కూడా.

అటువంటి ప్రమాదకరమైన జాతుల్లో టారంటులా అనే జాతికి చెందిన స్పైడర్ ఒకటి. ఇవి ఎక్కువగా అమెరికాలో కనిపిస్తాయి. ఆ స్పైడర్‌తో ఓ చిన్నారి ఆటలాడింది. అది ప్రమాదకరమైన స్పైడర్ అని తెలియక.. ఆ చిన్నారి దానితో ఆటలు ఆడుతుండగా.. అది తిన్నగా ఆ చిన్నారి భుజాల మీదికి ఎక్కింది. ఈ విషయాన్ని గమనించిన ఆ పాప తండ్రి వెంటనే ఆ చిన్నారిని ఎత్తుకొని… ఆ స్పైడర్‌ను అక్కడి నుంచి తరిమేసి ఊపిరి పీల్చుకున్నాడు. ఈ ఘటన తన ఇంట్లోని సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Divorce Party : భర్తతో విడాకులు తీసుకొని.. డైవర్స్ పార్టీ సెలబ్రేట్ చేసుకున్న మహిళ
Viral Video : కొడుకు పుట్టిన ఆనందంలో తొలిసారి బాబును ఎత్తుకొని ఈ తండ్రి ఏం చేశాడో చూడండి
Pet Dog : పెంపుడు కుక్క విమాన ప్రయాణం కోసం.. బిజినెస్ క్లాస్ టికెట్లు అన్నీ కొనేసింది
Mimicry Bird : పసిపాపలా ఏడుస్తూ మిమిక్రీ చేస్తున్న పక్షి.. అవాక్కవుతున్న నెటిజన్లు
Viral Video : ఈ వీడియో చూసి మీరు నవ్వకుండా ఉంటే గ్రేట్..!
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

