బాలీవుడ్ నటి దిశా పటానీకి కాస్త సమయం దొరికితే చాలు.. వెంటనే హాలీడేకు చెక్కేస్తుంది. తనకు బీచ్‌లంటే ప్రాణం. సినిమా షూటింగ్‌లకు లేకపోతే.. తను ఎక్కువగా మాల్దీవుల్లోనే ఉంటుంది. అక్కడే తన హాలీడేను ఎంజాయ్ చేస్తుంది.
మాల్దీవుల్లోకి ఎంట్రీ ఇవ్వగానే.. బికినీ పోజులతో రచ్చ రచ్చ చేస్తుంది. బీచ్‌లో గ్లామర్‌ను ఒలకపోస్తుంది. తన సోషల్ మీడియా అకౌంట్లను కూడా బికినీ ఫోటోలతో నింపేస్తుంది. సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుంది.
గత ఏప్రిల్‌లోనే మాల్దీవుల్లో ఎంజాయ్ చేసిన ఈ భామ.. తాజాగా మరోసారి మాల్దీవుల్లోకి ల్యాండ్ అయింది. ల్యాండ్ అవడమే ఆలస్యం.. సీ ప్లేన్ నుంచి దిగిన తర్వాత ఫోటోకు పోజిచ్చి.. ఆ ఫోటోను తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. దీంతో ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక.. తన సినిమాల విషయానికి వస్తే.. సల్మాన్ ఖాన్‌తో ఇటీవల రాధే సినిమాలో నటించింది. ఏక్ విలన్ 2 సినిమాలో ప్రస్తుతం నటిస్తోంది. ఏక్ విలన్ 2 లో అర్జున్ కపూర్, జాన్ అబ్రహం, తారా సుతారియా లాంటి స్టార్స్ లీడ్ రోల్లో నటిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
కత్రినా, విక్కీ పెళ్లి: గెస్ట్‌ల కోసం ఖరీదైన రిసార్ట్.. ఒక రోజు స్టేకి ధరెంతో తెలుసా?
Vicky katrina Wedding Updates | విక్కీకౌశల్-కత్రినా వెడ్డింగ్ అప్డేట్స్
Daniel sekhar meets Kurien | ‘కురియన్’ను కలిసిన ‘డానియల్ శేఖర్’..ఇంతకీ ఇక్కడో తెలుసా..?
Naa Kosam Lyrical Video | సిద్ శ్రీరామ్ మరో మ్యాజిక్..బంగార్రాజు నుంచి ‘నా కోసం’ వీడియో సాంగ్
Mangli Kollywood debut | రూటు మార్చిన సింగర్ మంగ్లీ..!