కత్రినా, విక్కీ పెళ్లి: గెస్ట్‌ల కోసం ఖరీదైన రిసార్ట్.. ఒక రోజు స్టేకి ధరెంతో తెలుసా?
కత్రినా, విక్కీ పెళ్లి: గెస్ట్‌ల కోసం ఖరీదైన రిసార్ట్ | ప్రస్తుతం బాలీవుడ్లో ట్రెండింగ్‌లో ఉన్న ఒకే ఒక్క టాపిక్.. కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ పెళ్లి. ఎట్టకేలకు ఈ ప్రేమ జంట ఒక్కటి కాబోతోంది. రాజస్థాన్‌లో డిసెంబర్ 9న వీళ్ల పెళ్లి ఘనంగా జరగనుంది. సవాయ్ వాధోపూర్లో ఉన్న సిక్స్
ప్రస్తుతం బాలీవుడ్లో ట్రెండింగ్‌లో ఉన్న ఒకే ఒక్క టాపిక్.. కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ పెళ్లి. ఎట్టకేలకు ఈ ప్రేమ జంట ఒక్కటి కాబోతోంది. రాజస్థాన్‌లో డిసెంబర్ 9న వీళ్ల పెళ్లి ఘనంగా జరగనుంది. సవాయ్ వాధోపూర్లో ఉన్న సిక్స్ సెన్సెస్ బర్వారా ఫోర్ట్‌లో విక్కీ, కత్రినా పెళ్లి జరగనుంది. ఇప్పటికే చట్టబద్ధంగా విక్కీ, కత్రినా భార్యాభర్తలు అయిపోయారు. కాకపోతే.. తమ సంప్రదాయంలో వేద పండితుల సమక్షంలో డిసెంబర్ 9న పెళ్లి జరగనుంది.

ఇప్పటికే.. కత్రినా, విక్కీ పెళ్లి కోసం.. బాలీవుడ్‌కు చెందిన పలువురు సినీ ప్రముఖులు రాజస్థాన్‌కు క్యూ కడుతున్నారు. తమ పెళ్లికి వచ్చే గెస్ట్‌ల కోసం విక్కీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసేశాడు. గెస్ట్‌ల కోసం అక్కడే ఒక లగ్జరీ రిసార్ట్‌ను బుక్ చేశాడు. ఆ రిసార్ట్‌లో లగ్జరీ టెంట్లను వేయించాడు. ఒక గెస్ట్‌కు ఒక రాత్రికి ఆ రిసార్ట్ 70 వేల రూపాయలు వసూలు చేయనుందట. అది కూడా ప్రారంభ ధర అని తెలుస్తోంది.
ఆ రిసార్ట్‌లో వీవీఐపీ గెస్ట్‌ల కోసం 10 లగ్జరీ టెంట్లను బుక్ చేశాడట విక్కీ. డిసెంబర్ 10 వరకు ఆ గెస్టులు ఆ రిసార్ట్‌లోనే స్టే చేయనున్నట్టు తెలుస్తోంది.
అయితే.. కత్రినా, విక్కీ పెళ్లికి బాలీవుడ్ నుంచి కరణ్ జోహార్, అలి అబ్బాస్ జాఫర్, రోహిత్ శెట్టి, సిద్ధార్థ్ మల్హోత్రా, కియరా అద్వానీ, వరుణ్ దావన్, నటాషా దలాల్, విక్కీ సోదరుడు సన్నీ కౌశల్, అతడి గర్ల్ ఫ్రెండ్ శర్వారి వాఘ్ అటెండ్ అవ్వనున్నట్టు సమాచారం. ఇంకా లిస్టులో చాలామంది పేర్లు ఉన్నా.. ఆ పేర్లు బయటికి రాలేదు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Vicky katrina Wedding Updates | విక్కీకౌశల్-కత్రినా వెడ్డింగ్ అప్డేట్స్
Daniel sekhar meets Kurien | ‘కురియన్’ను కలిసిన ‘డానియల్ శేఖర్’..ఇంతకీ ఇక్కడో తెలుసా..?
Naa Kosam Lyrical Video | సిద్ శ్రీరామ్ మరో మ్యాజిక్..బంగార్రాజు నుంచి ‘నా కోసం’ వీడియో సాంగ్
Mangli Kollywood debut | రూటు మార్చిన సింగర్ మంగ్లీ..!
Mahesh family with star director | స్టార్ డైరెక్టర్ ఫ్యామిలీతో మహేశ్‌బాబు కపుల్
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nitish Kumar | నితీశ్ కోసం తొమ్మిది హత్యలు చేశా.. జేడీయూ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
West Bengal | కోల్‌కతా నవరాత్రుల్లో విషాదం.. 17 మంది దుర్మరణం
India vs West Indies | వరుణుడే విజేత.. ఐదో టీ20 వాన ఖాతాలోకి.. 2-2తో సిరీస్ పంచుకున్న భారత్, విండీస్
KTR | బ్రెయిన్ క్యాన్సర్ బాధితుడికి కేటీఆర్ భరోసా.. మెరుగైన వైద్యానికి సాయం చేస్తానని హామీ
KCR | కేసీఆర్ సార్ క్షమించండి!.. కాంగ్రెస్ పార్టీకి ఓటేసి తప్పు చేసినం.. న్యూస్ చానల్ డిబేట్ లైవ్‌లో ఓ రైతు ఆవేదన
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

