కత్రినా, విక్కీ పెళ్లి: గెస్ట్‌ల కోసం ఖరీదైన రిసార్ట్ | ప్రస్తుతం బాలీవుడ్లో ట్రెండింగ్‌లో ఉన్న ఒకే ఒక్క టాపిక్.. కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ పెళ్లి. ఎట్టకేలకు ఈ ప్రేమ జంట ఒక్కటి కాబోతోంది. రాజస్
బాలీవుడ్ (Bollywood)లో హాట్ టాపిక్ న్యూస్ ఏదైనా ఉన్నదంటే అది కత్రినాకైఫ్ (Katrina Kaif), విక్కీ కౌశల్ (Vicky Kaushal) పెళ్లి. నవంబర్ చివరలో జైపూర్ (Jaipur wedding )లో గ్రాండ్‌గా వెడ్డింగ్ సెర్మనీ జరుగనున్నట్టు న్యూస్ తెరపైకి వ�