Katrina Kaif Mehendi worth | కత్రినాకైఫ్ మెహందీ ఖర్చు వింటే షాకవ్వాల్సిందే..!
బాలీవుడ్ (Bollywood) ఇంట్రెస్టింగ్ న్యూస్‌లో ఒకటి కత్రినాకైఫ్ (Katrina Kaif), విక్కీ కౌశల్ పెళ్లి. డిసెంబర్ మొదటి వారంలో కత్రినా, విక్కీ కౌశల్ రాజస్థాన్ సవాయ్ మధోపూర్ లోని బర్వారాలో పోర్టు కమ్ రిసార్ట్‌లో వివాహ బంధంతో ఒక్కటవనున్నట్టు సమాచారం.

బాలీవుడ్ (Bollywood) ఇంట్రెస్టింగ్ న్యూస్‌లో ఒకటి కత్రినాకైఫ్ (Katrina Kaif), విక్కీ కౌశల్ (Katrina Vicky Kaushal wedding)పెళ్లి. గత కొన్నాళ్లుగా రిలేషన్ షిప్లో ఉన్న ఈ స్టార్ సెలబ్రిటీలు త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. జైపూర్ (Jaipur wedding ) తో మ్యారేజ్ సెర్మనీ జరుగనున్నట్టు ఇప్పటివరకున్న టాక్. అయితే దీనిపై ఇప్పటివరకు కత్రినా, విక్కీకౌశల్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
డిసెంబర్ మొదటి వారంలో కత్రినా, విక్కీ కౌశల్ రాజస్థాన్ సవాయ్ మధోపూర్ లోని బర్వారాలో పోర్టు కమ్ రిసార్ట్‌లో వివాహ బంధంతో ఒక్కటవనున్నట్టు సమాచారం. కత్రినా-విక్కీ తమ వెడ్డింగ్ సెర్మనీకి వచ్చే అతిథులకు నో మొబైల్ ఫోన్స్ పాలసీని అమలు చేయనున్నట్టు ఇండియాటుడే తన కథనంలో రాసుకొచ్చింది. మెహందీ (Mehendi) కోసం కత్రినాకైఫ్ ఏకంగా రూ.లక్ష రూపాయలు వెచ్చించినట్టు బీటౌన్‌లో వార్త హాట్ టాపిక్‌గా మారింది.
జోధ్‌పూర్‌లోని పాలి జిల్లా నుంచి సోజత్ మెహందీ (Sojat Mehendi)ని తెప్పించారట. కత్రినాకైఫ్ మెహందీ ప్రిపరేషన్ కు రూ.50 వేల నుంచి లక్ష వరకు ఖర్చవుతుందని మెహందీ వ్యాపారి సోజత్ వెల్లడించినట్టు పేర్కొన్నకథనం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. మొత్తానికి అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకుండా సీక్రెట్‌గా కత్రినా-విక్కీ కౌశల్ తమ పెళ్లిఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలిసిపోతుంది.
ఇది కూడా చూడండి
Sagar K Chandra | రెండు రోజుల్లోనే పవన్ కల్యాణ్ స్వభావం తెలిసిపోయింది..భీమ్లా నాయక్ డైరెక్టర్
Kangana Ranaut on FIR | నన్ను అరెస్ట్ చేసేందుకు వస్తే..కంగనా సెటైరికల్ పోస్ట్
Shahid Kapoor About Jersey | బిచ్చగాడిలా తిరుగుతూ అందరినీ అడిగా: షాహిద్‌కపూర్
Big Shock to Pragya Jaiswal | ప్రగ్యాజైశ్వాల్కు బిగ్ షాక్..ఇక అఖండపైనే ఆశలు..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

