Big Shock to Pragya Jaiswal | ప్రగ్యాజైశ్వాల్కు బిగ్ షాక్..ఇక అఖండపైనే ఆశలు..!
బాలీవుడ్ (Bollywood )స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan)తో నటించాలని ఏ హీరోయిన్‌కు ఉండదు చెప్పండి. అలాంటి హీరోతో సినిమాలో నటించే అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోతే ఎలా ఉంటుంది.

బాలీవుడ్ (Bollywood )స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan)తో నటించాలని ఏ హీరోయిన్‌కు ఉండదు చెప్పండి. అలాంటి హీరోతో సినిమాలో నటించే అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోతే ఎలా ఉంటుంది. ఇపుడు అలాంటి పరిస్థితే టాలీవుడ్ (Tollywood )భామ ప్రగ్యాజైశ్వాల్ (Pragya Jaiswal)కు వచ్చిందన్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. సల్మాన్‌ఖాన్, ఆయుష్ శర్మ కాంబోలో వస్తున్న చిత్రం అంథిమ్..ది ఫైనల్ ట్రుత్ (Antim: The Final Truth). ఈ చిత్రంలో ఫీ మేల్ లీడ్ రోల్ కోసం ప్రగ్యాజైశ్వాల్ను తీసుకుంది మూవీ టీం.
సల్మాన్, ప్రగ్యాజైశ్వాల్ మధ్య వచ్చే రొమాంటిక్ ట్రాక్‌తోపాటు కొన్ని సన్నివేశాలను కూడా చిత్రీకరించాడట డైరెక్టర్. అయితే రొమాంటిక్ ట్రాక్ ఈ సినిమా ఫ్లోను ఆపేస్తుందని భావించిన సల్మాన్ ఖాన్..ఆ పార్టును తొలగించాలని సూచించాడట సల్లూభాయ్. సల్మాన్ చేసిన ఈ పనితో ప్రగ్యాజైశ్వాల్ నిరాశ చెంది అంథిమ్ ప్రాజెక్టు నుంచి బయటకు వచ్చిందన్న వార్త బీటౌన్‌లో హాట్ టాపిక్ గా మారింది.
బాలీవుడ్‌కు గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలనుకున్న ప్రగ్యాజైశ్వాల్కు వేరే మార్గం లేకపోవడంతో అంథిమ్ నుంచి తప్పుకుందని టాక్ నడుస్తోంది. ఇక ప్రస్తుతం బాలకృష్ణతో నటిస్తున్న అఖండ (Akhanda) సినిమాపైనే ఆశలన్నీ పెట్టుకుంది ప్రగ్యాజైశ్వాల్. బాలీవుడ్ ప్రాజెక్టు చేజారిపోయిన ప్రగ్యాజైశ్వాల్ను మరి టాలీవుడ్ సినిమా కాపాడుతుందో..? లేదో..? చూడాలి. బోయపాటి దర్శకత్వంలో వస్తున్న అఖండ డిసెంబర్ 2న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Balakrishna Pragya Dance | హాట్ బ్యూటీతో బాలకృష్ణ ఇరగదీసే డ్యాన్స్
Jersey Hindi trailer | నాని రోల్లో జీవించేసిన షాహిద్ కపూర్..జెర్సీ ట్రైలర్
Naga Chaitanya Bangarraju Look | బంగార్రాజులో నాగచైతన్య స్టైలిష్ ఎంట్రీ కేక
Pooja Kannan Debut Film | సాయిపల్లవి సోదరి సినిమా ఫస్ట్ లుక్ వచ్చేసింది
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

