సల్మాన్‌ఖాన్ (Salman Khan), ఆయుష్ శర్మ (Sabarmati Ashram) ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం అంథిమ్..ది ఫైనల్ ట్రుత్ (Antim: The Final Truth). సల్మాన్‌ఖాన్ సినిమా విడుదల తర్వాత కూడా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు.
బాలీవుడ్ (Bollywood )స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan)తో నటించాలని ఏ హీరోయిన్‌కు ఉండదు చెప్పండి. అలాంటి హీరోతో సినిమాలో నటించే అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోతే ఎలా ఉంటుంది.
సల్మాన్‌ఖాన్ (Salman Khan), ఆయుష్ శర్మ (Aayush Sharma) కాంబినేషన్లో వస్తున్న చిత్రం అంథిమ్..ది ఫైనల్ ట్రుత్ (Antim: The Final Truth). ఈ చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.