Salman Khan Fans | సల్మాన్‌ఖాన్ ఎక్కడికెళ్లాడో చూడండి..? సెల్ఫీల కోసం ఫ్యాన్స్ పోటీ
సల్మాన్‌ఖాన్ (Salman Khan), ఆయుష్ శర్మ (Sabarmati Ashram) ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం అంథిమ్..ది ఫైనల్ ట్రుత్ (Antim: The Final Truth). సల్మాన్‌ఖాన్ సినిమా విడుదల తర్వాత కూడా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు.

బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో సల్మాన్‌ఖాన్ (Salman Khan), ఆయుష్ శర్మ (Sabarmati Ashram) ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం అంథిమ్..ది ఫైనల్ ట్రుత్ (Antim: The Final Truth). ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే సల్మాన్‌ఖాన్ సినిమా విడుదల తర్వాత కూడా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. సోమవారం సల్మాన్ ఖాన్ గుజరాత్లో మహాత్మాగాంధీజీ నివాసాల్లో ఒకటైన ప్రఖ్యాత సబర్మతీ ఆశ్రమానికి వెళ్లాడు. డెనిమ్, గ్రీన్ టీ షర్టులో ఉన్న సల్మాన్ ఖాన్ ఆశ్రమంలో చరఖా ముందు కూర్చున్నాడు.
చరఖాను ఎలా ఉపయోగించాలో సావధానంగా అడిగి తెలుసుకున్నాడు. అనంతరం వారి సలహాల మేరకు చరఖాను తిప్పేందుకు ప్రయత్నించాడు సల్లూభాయ్. సల్మాన్ ఖాన్ వస్తున్నాడన్న సమాచారంతో ఆశ్రమ పరిసర ప్రాంతానికి అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సెక్యూరిటీ గార్డ్స్ మధ్య సల్మాన్‌ఖాన్ తో సెల్పీలు తీసుకునేందుకు పోటీ పడ్డారు. గెస్ట్ బుక్‌లో సందేశాన్ని కూడా రాశాడు సల్మాన్ ఖాన్.

సల్లూభాయ్ సబర్మతీ ఆశ్రమం వద్ద సందడి చేసిన ఫొటోలు ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. సల్మాన్ ఖాన్ మరోవైపు కత్రినాకైఫ్ తో కలిసి టైగర్ 3 సినిమాలో నటిస్తున్నాడు.
ఇది కూడా చూడండి
Naatu Naatu song | నాటు నాటు స్పీడు మామూలుగా లేదు..75 మిలియన్ వ్యూస్..!
Akhanda Vs Lovestory | లవ్‌స్టోరీని అఖండ బీట్ చేస్తుందా..?
Siddhas Saga Teaser | ధర్మస్థలికి ఆపదొస్తే..‘సిద్ధ’గా రాంచరణ్ క్లాస్, మాస్ ఎంట్రీ అదిరింది..వీడియోMurali Sharma doctorate | మహేశ్‌బాబు విలన్‌కు గౌరవ డాక్టరేట్
Sagar K Chandra | రెండు రోజుల్లోనే పవన్ కల్యాణ్ స్వభావం తెలిసిపోయింది..భీమ్లా నాయక్ డైరెక్టర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
New Delhi | న్యూఢిల్లీలో ఉద్రిక్తత.. ఆందోళనకారులతోపాటు జర్నలిస్టుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Delhi Police | దీప్కేకు అతడి నానమ్మ మరణవార్తను వెంటనే తెలియజేశాం : ఢిల్లీ పోలీసులు
BRS Councilors | మున్సిపల్ కమిషనర్ తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం : బీఆర్ఎస్ కౌన్సిలర్స్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?







