Murali Sharma doctorate | మహేశ్‌బాబు విలన్‌కు గౌరవ డాక్టరేట్
పాత్రకు ప్రాణం పోసే యాక్టర్లలో టాప్ ప్లేస్ లో ఉంటారు మురళీశర్మ (Murali Sharma). 2007లో మహేశ్ బాబు నటించిన అతిథి చిత్రంలో ఓ వైపు ఇన్ స్పెక్టర్ అజయ్ శాస్త్రిగా, మరో వైపు కైజర్ (Athidhi Qaiser Role) పాత్రతో డిఫరెట్ షేడ్స్ ఉన్న రోల్స్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు మురళీ శర్మ.

ఏ పాత్రలోనైనా ఇట్టే ఒదిగేపోయే యాక్లర్లు చాలా కొద్ది మందే ఉంటారు. దర్శకుడు ఇచ్చిన పాత్రకు ప్రాణం పోసే యాక్టర్లలో టాప్ ప్లేస్ లో ఉంటారు ప్రముఖ నటుడు మురళీశర్మ (Murali Sharma). 2007లో మహేశ్ బాబు నటించిన అతిథి చిత్రంలో ఓ వైపు ఇన్ స్పెక్టర్ అజయ్ శాస్త్రిగా, మరో వైపు కైజర్ (Athidhi Qaiser Role) పాత్రతో డిఫరెట్ షేడ్స్ ఉన్న రోల్స్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు మురళీ శర్మ. ఈ సినిమాకుగాను మురళీ శర్మ ఉత్తమ విలన్‌గా నంది (Nandi Award for Best Villain) అవార్డు కూడా అందుకున్నారు. ఆ తర్వాత తండ్రి పాత్రల్లో, ఇతక కీలక పాత్రల్లో కనిపిస్తూ వస్తున్నారు మురళీశర్మ.ఈ సీనియర్ నటుడు అరుదైన సత్కారాన్ని అందుకున్నారు.
2002లో బాలీవుడ్ ఎంట్రీ..
మురళీ శర్మ సొసైటీకి చేసిన సేవలను గుర్తించి న్యూ లైఫ్ థియోలాజికల్ యూనివర్సిటీ (New Life Theological University) ఆయనను గౌరవ డాక్టరేట్ (డాక్టర్ ఆఫ్ సోషల్ మినిస్ట్రీ)తో సత్కరించింది. మురళీ శర్మ 2002లో ఏపీలోని గుంటూరు జిల్లాలో జన్మించారు. తండ్రి వ్రిజ్ భూషణ్ శర్మ మరాఠి కాగా..తల్లి పద్మ శర్మ గుంటూరు వాసి. కుటుంబం ఆ తర్వాత ముంబైకి మకాం మార్చింది.
మురళీ శర్మ ముంబైలో బ్యాచ్‌లర్ డిగ్రీతోపాటు రోషన్ తనేజా స్కూల్లో యాక్టింగ్ కోర్సు చేశా రు. 2002లో దిల్ విల్ ప్యార్ వ్యార్ (Dil Vil Pyar Vyar) సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై తొలిసారి మెరిశా రు . 49 ఏళ్ల మురళీశర్మ తెలుగు, తమిళం, హిందీ, గుజరాతీ, మరాఠీ భాషల్లో ప్రావీణ్యు రు . తెలుగుతోపాటు వివిధ భాషల్లో 130కి పైగా చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

పాన్ ఇండియా ప్రాజెక్టుల్లో..
అల వైకుంఠపురంలో (Ala Vaikunthapurramuloo) చిత్రానికిగాను 2021లో ఉత్తమ నటుడు (సపోర్టింగ్ రోల్)గా సైమా అవార్డు అందుకున్నారు మురళీశర్మ. ప్రస్తుతం మురళీ శర్మ యువ హీరో అడివిశేష్ నటిస్తోన్న పాన్ ఇండియా సినిమా మేజర్ చిత్రంలో కీ రోల్ చేస్తున్నాడు. మరోవైపు ప్రభాస్‌తో కలిసి రాధేశ్యామ్, నాని పీరియాడిక్ డ్రామా శ్యామ్ సింగరాయ్, రవితేజ యాక్షన్ ఎంటర్టైనర్ ఖిలాడీ చిత్రాల్లో నటిస్తున్నారు.
ఇది కూడా చూడండి
Shruti Haasan | సలార్ డైరెక్టర్ తో శృతిహాసన్ ఫన్ టైం..వీడియో వైరల్
Mahesh Babu black Royal look | న్యూ స్టైలిష్ లుక్‌లో మహేశ్‌బాబు..ఫొటోషూట్ అదిరింది
Sagar K Chandra | రెండు రోజుల్లోనే పవన్ కల్యాణ్ స్వభావం తెలిసిపోయింది..భీమ్లా నాయక్ డైరెక్టర్
Kangana Ranaut on FIR | నన్ను అరెస్ట్ చేసేందుకు వస్తే..కంగనా సెటైరికల్ పోస్ట్
Shahid Kapoor About Jersey | బిచ్చగాడిలా తిరుగుతూ అందరినీ అడిగా: షాహిద్‌కపూర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

