Mahesh Babu black Royal look | న్యూ స్టైలిష్ లుక్‌లో మహేశ్‌బాబు..ఫొటోషూట్ అదిరింది
సినిమాలతో అభిమానులకు వినోదాన్ని అందించడమే ధ్యేయంగా ముందుకెళ్తుంటాడు టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో మహేశ్ బాబు (Mahesh Babu). మహేశ్ బాబు రీసెంట్గా పాల్గొన్న ఫొటోషూట్ స్టిల్ ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతుంది.

సినిమాలతో అభిమానులకు వినోదాన్ని అందించడమే ధ్యేయంగా ముందుకెళ్తుంటాడు టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో మహేశ్ బాబు (Mahesh Babu). ఓ వైపు సినిమాలతో బిజీగా ఉంటూనే..మరోవైపు పలు ఉత్పత్తులకు ప్రచారకర్తగా కూడా ఉన్నాడు. సినిమా సినిమాకు కొత్త లుక్‌లో కనిపించేందుకు ప్రయత్నించే సినిమా సినిమాకు కొత్త లుక్‌లో కనిపించేందుకు ప్రయత్నించే మహేశ్ బాబు తాజాగా పాల్గొన్న ఫొటోషూట్ స్టిల్ ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతుంది. మహేశ్ కంప్లీట్ బ్లాక్ డ్రెస్‌లో బైకుపై స్టైలిష్ (black Royal look)గా కూర్చొని కెమెరా ఫోజులిచ్చాడు.
సూపర్ హ్యాండ్ సమ్ హెయిర్ స్టైల్ లుక్స్‌లో మెరిసిపోతున్నాడు ప్రిన్స్. ఇండియన్ సినిమాలో వన్ ఆఫ్ ది మోస్ట్ హ్యాండ్ సమ్ హీరో అయిన మహేశ్ న్యూ లుక్ స్టిల్ ను అభిమానులు నెట్టింట్లో తెగ షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం పరశురాం డైరెక్షన్లో సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) సినిమా చేస్తున్నాడు మహేశ్ బాబు. కోలీవుడ్ భామ కీర్తిసురేశ్ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది.

మహేశ్ ఈ సారి స్టైలిష్ హెయిర్‌తో కనిపించి సందడి చేయబోతున్నాడు. సర్కారు వారి పాట 2022 ఏప్రిల్ 1న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. సర్కారు వారి పాట షూటింగ్ పూర్తయిన తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో చేయబోయే #SSMB28 ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టనున్నాడు మహేశ్.
ఇది కూడా చూడండి
Sagar K Chandra | రెండు రోజుల్లోనే పవన్ కల్యాణ్ స్వభావం తెలిసిపోయింది..భీమ్లా నాయక్ డైరెక్టర్
Kangana Ranaut on FIR | నన్ను అరెస్ట్ చేసేందుకు వస్తే..కంగనా సెటైరికల్ పోస్ట్
Shahid Kapoor About Jersey | బిచ్చగాడిలా తిరుగుతూ అందరినీ అడిగా: షాహిద్‌కపూర్
Big Shock to Pragya Jaiswal | ప్రగ్యాజైశ్వాల్కు బిగ్ షాక్..ఇక అఖండపైనే ఆశలు..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

