Shahid Kapoor About Jersey | బిచ్చగాడిలా తిరుగుతూ అందరినీ అడిగా: షాహిద్‌కపూర్
ఒక్క సరైన హిట్టు పడితే హీరో కాస్తా స్టార్ హీరో అయిపోతాడు. అలాంటి హిట్టే బాలీవుడ్ హీరో షాహిద్‌కపూర్ (Shahid Kapoor ) కు 16 ఏళ్ల తర్వాత కబీర్ సింగ్ రూపంలో పడింది.

పలు హిందీ సినిమా (Bollywood) ల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నా సరైన బ్రేక్ అందుకోలేకపోయాడు. ఉడ్తా పంజాబ్ (Udta Punjab) చిత్రంలో తన నటనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. సాధారణంగా ఒక్క సరైన హిట్టు పడితే హీరో కాస్తా స్టార్ హీరో అయిపోతాడు. అలాంటి హిట్టే బాలీవుడ్ హీరో షాహిద్‌కపూర్ (Shahid Kapoor ) కు 16 ఏళ్ల తర్వాత కబీర్ సింగ్ రూపంలో పడింది. ఈ సినిమా తర్వాత తన కెరీర్ ఎలా మారిపోయిందో చెప్పుకొచ్చాడు షాహిద్ కపూర్. మంగళవారం జెర్సీ హిందీ రీమేక్ (Jersey) ట్రైలర్‌ను నిర్మాతలతో కలిసి లాంఛ్ చేసింది గౌతమ్ తిన్ననూరి అండ్ టీం.
ఈ సందర్భంగా షాహిద్ కపూర్ మాట్లాడుతూ…’నా కెరీర్లో ఎప్పుడూ 200కోట్ల క్లబ్‌లోకి ఎంటర్కాలేదు. సినీ పరిశ్రమలో 16 ఏళ్లుగా ఉన్నా..కబీర్ సింగ్ నా కెరీర్లో మొదటి బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్. సినిమా పెద్ద హిట్టయినపుడు..తర్వాత ఏం చేయాలనేది నాకు తెలియదు. రూ.200-250 కోట్ల సినిమాలు ఎవరు చేస్తారో అంటూ బిచ్చగాడిలా తిరుగుతూ నాతో పనిచేయమని డైరెక్టర్లను అడిగా. ఇదంతా నాకు చాలా కొత్తగా అనిపించింది. తెలుగులో నాని (Nani) హీరోగా నటించిన జెర్సీ హిందీ రీమేక్‌లో నటించడం అదృష్టంగా భావిస్తున్నట్టు’ చెప్పుకొచ్చాడు షాహిద్‌కపూర్.
ఈ చిత్రంలో మృణాళ్ ఠాకూర్ ఫీ మేల్ లీడ్రోల్లో నటించింది. డిసెంబర్ 31న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది జెర్సీ. షాహిద్ కపూర్ తండ్రి పంకజ్ కపూర్ ఈ చిత్రంలో కోచ్‌గా కనిపించడం విశేషం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండిఇది కూడా చూడండి
ఇది కూడా చూడండి
Katrina Vicky Kaushal wedding | జైపూర్ వెడ్డింగ్ కంటే ముందు మరో వెడ్డింగ్..!
Big Shock to Pragya Jaiswal | ప్రగ్యాజైశ్వాల్కు బిగ్ షాక్..ఇక అఖండపైనే ఆశలు..!
Jersey Hindi trailer | నాని రోల్లో జీవించేసిన షాహిద్ కపూర్..జెర్సీ ట్రైలర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
డేగలమడుగులో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

