Jersey Hindi trailer | నాని రోల్లో జీవించేసిన షాహిద్ కపూర్..జెర్సీ ట్రైలర్
గౌతమ్ తిన్ననూరి (Gowtam Tinnanuri) దర్శకత్వంలో వస్తున్న బాలీవుడ్ (Bollywood) చిత్రం జెర్సీ (Jersey). షాహిద్ కపూర్ (Shahid Kapoor) లీడ్ రోల్ పోషిస్తున్నాడు. మేకర్స్ ఇవాళ జెర్సీ ట్రైలర్‌ను విడుదల చేశారు.

టాలీవుడ్ స్టార్ హీరో నాని (Nani) నటించిన జెర్సీ (Jersey) బాక్సాపీస్ వద్ద ఏ స్థాయిలో రికార్డులు సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. గౌతమ్ తిన్ననూరి (Gowtam Tinnanuri) దర్శకత్వం వహించిన ఈ మూవీని బాలీవుడ్ (Bollywood)లో ఇదే పేరుతో రీమేక్ చేస్తున్నారు. షాహిద్ కపూర్ (Shahid Kapoor) లీడ్ రోల్ పోషిస్తున్నాడు. మేకర్స్ ఇవాళ జెర్సీ ట్రైలర్‌ను విడుదల చేశారు.
తెలుగు వెర్షన్‌లోని ఫ్లేవర్‌ను ఏ మాత్రం మార్చకుండా ట్రైలర్‌ను కట్ చేశాడు డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి. తెలుగులో శ్రద్దాశ్రీనాథ్ పోషించిన పాత్రను మృణాళ్ ఠాకూర్ (Mrunal Thakur) పోషించింది. ఈ చిత్రంలో కోచ్‌గా షాహిద్ కపూర్ తండ్రి పంకజ్ కపూర్ నటించాడు. తండ్రిగా, లవర్‌గా, భర్తగా, క్రికెటర్‌గా షాహిద్ కపూర్ పలు రకాల భావోద్వేగాలను అద్బుతంగా పండించినట్టు ట్రైలర్‌తో తెలిసిపోతుంది.
జెర్సీని టాలీవుడ్ నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు, సూర్యదేవర నాగవంశీ బాలీవుడ్ నిర్మాత అమన్ గిల్‌తో కలిసి నిర్మిస్తున్నారు. పలు విభాగాల్లో అవార్డులు అందుకున్న జెర్సీ హిందీ వెర్షన్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. డిసెంబర్ 31న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.
ట్రైలర్ లాంఛ్ వీడియో..
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Jr NTR New Movies Update | తన కొత్త సినిమాల గురించి చెప్పిన ఎన్టీఆర్
Pooja Kannan Debut Film | సాయిపల్లవి సోదరి సినిమా ఫస్ట్ లుక్ వచ్చేసింది
Crazy Update | ఆర్ఆర్ఆర్ నుంచి మరో క్రేజీ అప్డేట్..జోష్‌లో అభిమానులు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

