Boyapati is like race horse | బోయపాటి ‘రేసు గుర్రం’..ఇద్దరి కాంబినేషన్ ఎవర్గ్రీన్..థమన్ చెప్పిన విశేషాలు
మాస్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ సినిమాలకు ఆయన అందించే బ్యాక్‌గ్రౌండ్ స్కోరు వెన్నెముకలాంటిది. పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో సంగీత ప్రపంచాన్ని షేక్ చేస్తున్న ఆ యువ సంగీత దర్శకుడెవరో ఇప్పటికే అర్థమై ఉంటుంది. తన మ్యూజిక్‌తో అలరిస్తున్న ఎస్ థమన్ (Thaman)

యూట్యూబ్‌తోపాటు సోషల్‌మీడియాలో ఆ మ్యూజిక్ డైరెక్టర్ పాటలకు క్రేజ్ మామూలుగా ఉండదు. ఆయన కంపోజ్ చేసిన ఒక్కో పాట మిలియన్ల సంఖ్యలో వ్యూస్ సంపాదిస్తూ..కోట్లాదిమందిని కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. మాస్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ సినిమాలకు ఆయన అందించే బ్యాక్‌గ్రౌండ్ స్కోరు వెన్నెముకలాంటిది. పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో సంగీత ప్రపంచాన్ని షేక్ చేస్తున్న ఆ యువ సంగీత దర్శకుడెవరో ఇప్పటికే అర్థమై ఉంటుంది. బాయ్స్ సినిమాతో యాక్టర్‌గా మెరిసి ఇపుడు తన మ్యూజిక్‌తో అలరిస్తున్న ఎస్ థమన్ (Thaman). ప్రస్తుతం అఖండ (Akhanda)సినిమాతో గర్జించేందుకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మరోవైపు వరుణ్ తేజ్ నటిస్తున్న గని, మహేశ్‌బాబు నటిస్తోన్న సర్కారు వారి పాట, చిరంజీవితో గాడ్ ఫాదర్ చిత్రాలు థమన్ ఖాతాలో ఉన్నాయి.
ఇద్దరిదీ ఎవర్గ్రీన్ కాంబినేషన్..
అఖండ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రేక్షకులతో పలు విషయాలు షేర్ చేసుకున్నాడు థమన్. బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో వస్తున్న అఖండ ఎప్పటికీ గుర్తుండిపోయే స్టోరీ టెల్లింగ్ అని అన్నాడు థమన్. నందమూరి బాలకృష్ణ (Balakrishna), బోయపాటి శ్రీను కాంబినేషన్ ఎవర్గ్రీన్. వీరి కాంబోలో ఇంకా 100 సినిమాలొస్తే కూడా అభిమానులకు పూనకాలు రావడం ఖాయం. ఇద్దరూ విజువల్ స్టోరీ టెల్లింగ్ (story telling) తో ఇచ్చే ఎనర్జీ మామూలుగా ఉండదు.

బోయపాటి ఓ రేసు గుర్రం…
బోయపాటి రేసు గుర్రం లాంటివాడు..ఆలోచించినంత వేగంగా పనిచేస్తాడు. తన టీంను కూడా గుర్రాల మాదిరిగా పరుగెత్తిస్తుంటాడు. సినిమాలో వచ్చే అఘోరా లైఫ్ స్టైల్ గురించి కొంత పరిశోధించాం. వారి సంస్కృతిని తెలుసుకునేందుకు గ్రంథాలయాలకు వెళ్లి పుస్తకాలు చదివాం. శాస్త్రీయంగా వాటిని అర్థం చేసుకుని సినిమాలో పెట్టేందుకు ప్రయత్నించామన్నాడు థమన్.

120 సింగర్స్, 500 మంది మ్యూజీషియన్లు…
అఖండ మ్యూజిక్ ట్రెండింగ్‌లో నిలవడానికి కారణం..దానికి పెట్టిన శ్రద్ద, చేసిన కృషి. బాలకృష్ణకు సింగిల్ (సాంగ్ బీట్)ను పంపించాం. దాన్ని చూసి చాలా బాగుందన్నారు. మార్కెట్లో ఉన్న ట్రెండ్‌కు తగ్గట్టుగా కొత్తగా మ్యూజిక్ అందించాం. అఖండ రెగ్యులర్ కమర్షియల్ సినిమాల కంటే ప్రత్యేకమైంది. ఇది చాలా శాస్త్రీయంగా, డిఫరెంట్ జోన్లో ఉంటుంది. మ్యూజిక్ నటుడి ఇమేజ్‌కు ప్రతిబింబంలా ఉంటుంది. అఖండకు 120 సింగర్స్, 500 మంది మ్యూజీషియన్ల (musicians) బృందం పనిచేసింది. ఆర్గానిక్ థీమ్ సృష్టించేందుకు వివిధ రకాల సంగీత వాయిద్యాలు, సాధనాలతో ప్రయోగం చేశాం. దీని కోసం మేము అఘోరాల సంస్కృతిని లోతుగా పరిశోధించవలసి వచ్చిందంటూ చెప్పుకొచ్చాడు థమన్.
అఖండ టైటిల్ ట్రాక్..
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Naga Chaitanya Bangarraju Look | బంగార్రాజులో నాగచైతన్య స్టైలిష్ ఎంట్రీ కేక
Pooja Kannan Debut Film | సాయిపల్లవి సోదరి సినిమా ఫస్ట్ లుక్ వచ్చేసింది
Crazy Update | ఆర్ఆర్ఆర్ నుంచి మరో క్రేజీ అప్డేట్..జోష్‌లో అభిమానులు
Akhanda Musical Roar | అఖండ ‘గర్జన’ కేక..టైటిల్ సాంగ్ లిరికల్ వీడియో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

