Akhanda Musical Roar | అఖండ ‘గర్జన’ కేక..టైటిల్ సాంగ్ లిరికల్ వీడియో
బాలకృష్ణ (Nandamuri Balakrishna) నటిస్తోన్న తాజా చిత్రం అఖండ (Akhanda). అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అఖండ టైటిల్ లిరికల్ సాంగ్ (Akhanda Musical Roar) ను మేకర్స్ విడుదల చేశారు.

టాలీవుడ్ (Tollywood) యాక్టర్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) నటిస్తోన్న తాజా చిత్రం అఖండ (Akhanda). మాస్ డైరెక్టర్ బోయపాటి శీను (Boyapati Srinu) దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రగ్యా జైశ్వాల్ (Pragya Jaiswal) ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. బాలకృష్ణ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అఖండ టైటిల్ లిరికల్ సాంగ్ (Akhanda Musical Roar) ను మేకర్స్ విడుదల చేశారు.
‘హో శంభో శివ శంభో..ఖమ్ ఖమ్ ఖంగుమంది శంఖం. కడగమంది పంకం. చావుకైన జంకం. ధమ్ ధమ్ ధర్మభేరి శబ్దం. చేయమంది యుద్దం. దేనికైన సిద్ధం. హే భయంకరా లోకం..నీ త్రయంబకం..భం అఖండ భం అఖండ లోక మాయతో భూమిపై పాతరా ఆది జెండా’ అంటూ శివు నామస్మరణతో సాగుతున్న పాటకు థమన్ అందించిన మ్యూజిక్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. అనంత్ శ్రీరామ్ రాసిన ఈ పాటను లజెండరీ గాయకుడు శంకర్ మహదేవన్, తన కుమారులు సిద్దార్థ్ మహదేవన్, శివమ్ మహదేవన్‌తో కలిసి పాడటం విశేషం.
అఖండ చిత్రాన్ని డిసెంబర్ 2న విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తుండగా..దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Bad Luck Sakhi video song | పల్లెటూరి సరదాలతో ‘బ్యాడ్ లక్ సఖి ‘ వీడియో సాంగ్
Malaika Arora | మలైకా వల్ల అర్జున్ కపూర్ హ్యాపీగా ఉంది అప్పుడేనట..!
Laddunda lyrical promo | దరువేస్తూ బంగార్రాజు ‘లడ్డుందా’ సాంగ్ ప్రోమో
Rana: ఒక్క పోస్ట్‌తో ముగ్గురు సెలబ్రిటీలకు బర్త్ డే శుభాకాంక్షలు తెలిపిన రానా
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

