Sajjala Ramakrishna Reddy | భవిష్యత్‌లో కూటమి నేతలు చట్టపరంగా శిక్ష ఎదుర్కొక తప్పదు : సజ్జల రామకృష్ణారెడ్డి
Sajjala Ramakrishna Reddy | భవిష్యత్‌లో కూటమి నేతలు చట్టపరంగా శిక్ష ఎదుర్కొక తప్పదని వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి హెచ్చరించారు.
అమరావతి : భవిష్యత్‌లో కూటమి నేతలు ( Alliance leaders) చట్టపరంగా శిక్ష ఎదుర్కొక తప్పదని వైఎస్సార్సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి( Sajjala Ramakrishna Reddy ) హెచ్చరించారు. పరిషత్ ఎన్నికల సందర్భంగా బ్యాలెట్ బాక్స్‌లను అడ్డుకున్నారని పోలీసులు కేసు నమోదు చేసి జైలులో ఉంచిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి ( Lella Appireddy ) ని పరామర్శించారు.
సజ్జల మీడియాతో మాట్లాడారు. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలను ఎదుర్కోవడం చంద్రబాబుకు చేతకాదని విమర్శించారు. చంద్రబాబు అరాచకాలు ఎక్కువ కాలం సాగవని హెచ్చరించారు. పోలీసులు టీడీపీ కార్యకర్తల మాదిరిగా పనిచేస్తున్నారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు . పంచాయతీ ఎన్నికల్లో కూడా కూటమి నేతలు అరాచకాలు చేస్తున్నారు.
పోలీసుల బెదిరింపులకు వైఎస్సార్సీపీ శ్రేణులు భయపడరు. భవిష్యత్‌లో కూటమి నేతలు చట్టపరంగా శిక్ష ఎదుర్కొక తప్పదని హెచ్చరించారు. వైఎస్సార్సీపీ నేతలపై తప్పుడు కేసులు బనాయించిన పోలీసులపై న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు. రానున్న రోజుల్లో కూటమి నేతలకు చట్టపరంగా శిక్ష తప్పదని అన్నారు.
సోమవారం వైఎస్సార్సీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తలశిల రఘురాం, మేరుగు నాగార్జున, అంబటి రాంబాబు, నూరి ఫాతిమా, డైమండ్ బాబు, పలువురు నేతలు గుంటూరు జిల్లా జైలుకు వెళ్లి ములాఖత్ ద్వారా పరామర్శించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sajjala Ramakrishna Reddy | భవిష్యత్‌లో కూటమి నేతలు చట్టపరంగా శిక్ష ఎదుర్కొక తప్పదు : సజ్జల రామకృష్ణారెడ్డి
MLA malreddy rangareddy | నువ్వు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్.. నేనూ చేస్తా.. మల్ రెడ్డి రంగారెడ్డికి కాలనీ అధ్యక్షురాలు సవాల్
SUV Snatched: గన్‌పాయింట్‌లో బెదిరించి.. ఎస్‌యూవీతో పరారీ.. సరిహద్దులో అలర్ట్
Donga Naa Koduku | లాభాల్లోకి మౌళి ‘డీఎన్‌కే’.. మూడు రోజుల్లోనే రూ.10.15 కోట్ల వసూళ్లు!
పోక్సో చట్టం, బాలల హక్కులపై విద్యార్థినులకు అవగాహన
ట్రెండింగ్ వార్తలు
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి

