Medical Colleges | కూటమి నేతలు ఇష్టానుసారంగా దోచుకోవడానికే ఆంధ్రప్రదేశ్‌లోని మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణకు పూనుకుంటుందని వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆరోపించారు.
Alliance leaders |ఏపీలో కూటమి నాయకులు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిశారు. ఈ సందర్భంగా శాసన సభా నేతగా చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకుంటూ చేసిన తీర్మాణ లేఖను అందజేశారు.