Ranbir Alia wedding| రణ్‌బీర్‌కపూర్-అలియా పెళ్లిపై తాజా అప్డేట్..!
బాలీవుడ్ (Bollywood) ప్రేమపక్షులు రణ్‌బీర్‌కపూర్ (Ranbir Kapoor) , అలియాభట్ (Alia Bhatt) వెడ్డింగ్ వ్యవహారం (Ranbir Alia wedding) కొన్నాళ్లుగా తెరపైకి వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా బీటౌన్ సర్కిల్లో రణ్‌బీర్, అలియా పెళ్లి అంశం మరోసారి లైమ్‌లైట్‌లోకి వచ్చింది.

బాలీవుడ్ (Bollywood) ప్రేమపక్షులు రణ్‌బీర్‌కపూర్ (Ranbir Kapoor) , అలియాభట్ (Alia Bhatt) వెడ్డింగ్ వ్యవహారం (Ranbir Alia wedding) కొన్నాళ్లుగా తెరపైకి వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ఇద్దరు త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారని చాలా సార్లు వార్తలు వచ్చినా, వారి కుటుంబసభ్యులు, స్నేహితులు వాటిని పక్కన పెడుతూ వచ్చారు. తాజాగా బీటౌన్ సర్కిల్లో రణ్‌బీర్, అలియా పెళ్లి అంశం మరోసారి లైమ్‌లైట్‌లోకి వచ్చింది.
డిసెంబర్లో ఈ ఇద్దరు స్టార్ సెలబ్రిటీలు వివాహబంధంతో ఒక్కటవ్వనున్నట్టు టాక్ నడుస్తోంది. రాజస్థాన్‌లోని ఐకానిక్ ప్యాలెస్ హోటల్లో డెస్టినేషన్ వెడ్డింగ్‌కు కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. వెడ్డింగ్ కంటే ముందు అలియా, రణ్‌బీర్ బ్రహ్మాస్త్ర చిత్రాన్ని పూర్తి చేయనున్నారు. దీంతోపాటు వీరిద్దరూ తమ తమ ప్రాజెక్టులను కూడా కంప్లీట్ చేయనున్నారు.
రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తి చేసింది అలియాభట్. దీంతోపాటు పలు ప్రాజెక్టులు అలియా ఖాతాలో ఉన్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Pooja Hegde New Look | దీపావళి ఫెస్టివ్ సీజన్ లుక్‌లో పూజాహెగ్డే
Kajal Aggarwal | సమంత, పూజాహెగ్డేను బీట్‌చేసిన కాజల్
Rakul Preet Singh | రకుల్‌ప్రీత్ సింగ్ కొత్త యోగాసనం
Pramod: ముంబైలో పూరీని చూసి ఏడ్చేసిన అభిమాని
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Akhilesh Yadav | ఉత్తర ప్రదేశ్‌లో 19 లక్షల దొంగ ఓటర్లు.. ఎన్నికల సంఘం, సర్‌పై అఖిలేష్ సంచలన ఆరోపణలు
KTR | రూ.3 వేల కోట్ల విదేశీ బొగ్గు స్కామ్ ఆపాలి.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ
Faf Du Plesis | ఈ పేస్ త్రయం చాలా డేంజర్.. టెస్టుల్లో వీరిని ఎదుర్కోలేం..!
Delhi Police | రేపే సీజేపీ భారీ నిరసన.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్న ఢిల్లీ పోలీసులు
ACB Raid | ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏఈ..రూ.1.20 లక్షల లంచం తీసుకుంటూ పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

