Pramod: ముంబైలో పూరీని చూసి ఏడ్చేసిన అభిమాని

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannath) అతి తక్కువ సమయంలోనే ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆయన తెరకెక్కించిన కొన్ని సినిమాలు ఇండస్ట్రీని షేక్ చేశాయి. కథానాయకుల పాత్రల్ని పవర్‌ఫుల్‌గా తీర్చిదిద్దటంలో ఆయన రూటే సపరేటు. చివరిగా ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో మంచి హిట్ కొట్టిన పూరీ జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా లైగర్ అనే సినిమా చేస్తున్నాడు.
లైగ (Liger) చిత్ర షూటింగ్ ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుపుకుంటుంది.అయితే పూరీ కారులో ప్రయాణిస్తున్న సమయంలో సిగ్నల్ దగ్గర కారు ఆగింది. ఆ సమయంలో ప్రమోద్(Pramod) అనే అభిమాని పూరీని చూసి పలకరించాడు. తన దగ్గర ఫోన్ లేకపోవడం తో సెల్ఫీ తీసుకోవడం కుదరలేదు అంటూ చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఈ సంభాషణ ను నటి ఛార్మి కౌర్(Charmme Kaur) రికార్డ్ చేయడం జరిగింది. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ, ఈ వీడియో తన కోసమే అంటూ చెప్పుకొచ్చారు. ట్విట్టర్లో పెట్టమని ప్రత్యేకంగా కోరడంతో పోస్ట్ చేయడం జరిగిందని ఛార్మీ పేర్కొంది.
This cute kid came across #purijagannadh in mumbai traffic signal .. was mesmerised seeing him ,this post is specially for Pramod , because he mentioned he wanted a selfie but unfortunately didn’t have a phone ..@PuriConnects pic.twitter.com/t1JiDdJlhH
— Charmme Kaur (@Charmmeofficial) October 25, 2021
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

