Kajal Aggarwal | సమంత, పూజాహెగ్డేను బీట్‌చేసిన కాజల్
మగధీర చిత్రంతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal). ఇన్‌స్టాగ్రామ్‌లో 20 మిలియన్ ఫాలోవర్ల (Instagram) తో సమంత (Samantha), పూజాహెగ్డే (Pooja Hegde)ను అధిగమించింది.

లక్ష్మీ కల్యాణం సినిమాతో సిల్వర్ స్క్రీన్‌పై మెరిసింది కలువ కళ్ల సుందరి కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal). మగధీర చిత్రంతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. ఆ తర్వాత స్టార్ హీరోలతో కలిసి నటిస్తూ బిజీగా మారిపోయింది. దక్షిణాది చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కాజల్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. కాజల్ ఇన్స్టాగ్రామ్ ఆమె జీవితంలోని మినీ ఆల్బమ్ అని చెప్పొచ్చు.
ఇన్‌స్టాగ్రామ్‌లో 20 మిలియన్ ఫాలోవర్ల (Instagram) తో సమంత (Samantha), పూజాహెగ్డే (Pooja Hegde)ను అధిగమించింది. ఈ సందర్భంగా తన సంతోషాన్ని ఓ స్పెషల్ వీడియోను పోస్ట్ చేస్తూ అందరితో పంచుకుంది. తన అభిమానులు, ఫాలోవర్ల ఫొటోలను వీడియోగా రూపొందించి ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. నా నమ్మకమైన 20 మిలియన్ల కుటుంబానికి..నా వెన్నంటి ఉన్నందుకు ధన్యవాదాలు. ఎల్లప్పుడూ నేను మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాను..అంటూ తన సందేశాన్ని తెలిపింది.
కాజల్ అగర్వాల్ ప్రస్తుతం ఆచార్యలో హీరోయిన్ గా నటిస్తోంది. కాజల్ మరోవైపు మను చరిత్ర సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమాతో తొలిసారి నిర్మాతగా వ్యవహరిస్తోంది. హిందీలో ఉమ సినిమా చేస్తోంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Charmy Kaur | యాక్టింగ్‌లోకి రీఎంట్రీపై ఛార్మీ ఏమన్నదంటే..?
Rakul Preet Singh | రకుల్‌ప్రీత్ సింగ్ కొత్త యోగాసనం
Pramod: ముంబైలో పూరీని చూసి ఏడ్చేసిన అభిమాని
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

