Rakul Preet Singh | రకుల్‌ప్రీత్ సింగ్ కొత్త యోగాసనం
టాలీవుడ్ (Tollywood) హీరోయిన్లలో ఫిట్నెస్ మంత్రను తప్పక ఫాలో అయ్యే హీరోయిన్ ఎవరైనా ఉన్నారా..? అందరూ వెంటనే చెప్పే పేరు రకుల్‌ప్రీత్‌సింగ్ (Rakul Preet Singh). తాజాగా శుక్రవారం ఉదయం కొత్త యోగా స్టిల్‌ను సోషల్‌మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది.

టాలీవుడ్ (Tollywood) హీరోయిన్లలో ఫిట్నెస్ మంత్రను తప్పక ఫాలో అయ్యే హీరోయిన్ ఎవరైనా ఉన్నారా..? అందరూ వెంటనే చెప్పే పేరు రకుల్‌ప్రీత్‌సింగ్ (Rakul Preet Singh). తనను తాను చురుకుగా, స్లిమ్‌గా ఉంచుకునేందుకు తరచూ జిమ్‌లో వర్కవుట్స్ చేయడమే కాకుండా యోగాసనాలు కూడా వేస్తుంది. అంతేకాదు తన ఫాలోవర్లకు కూడా సులభమైన చిట్కాలు చెప్తుంటుంది. తాజాగా శుక్రవారం ఉదయం కొత్త యోగా స్టిల్‌ను సోషల్‌మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది.
సెలబ్రిటీ యోగా ట్రైనర్ అన్షుకా (Anshuka) పర్యవేక్షణలో యోగా వీల్‌పై శరీరాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఆసనం వేసింది. మరో ఫొటోలో తలకిందులుగా కాళ్లను వంచి పిరమిడ్ పొజిషన్లో ఫ్లోర్ ను టచ్ చేస్తూ ఆసనం వేసింది. ఈ స్టిల్స్ కు యోగా అనేది ఫ్లెక్సిబిల్ కోసం కాదు..ఇష్టం కోసం అంటూ క్యాప్షన్ ఇస్తూ అన్షుకకు ట్యాగ్ చేసింది. అలియాభట్, కరీనా కపూర్ ఖాన్, అనన్యపాండేకు కూడా అన్షుకా యోగా ట్రైనర్‌గా వ్యవహరిస్తోంది.

ఫిట్నెస్ ప్రియుల్లో స్ఫూర్తిని కలిగించేలా రకుల్ పెట్టిన పోస్ట్‌కు హర్ట్, ఫైర్ ఎమోజీలను పెట్టారు నెటిజన్లు. జాగ్రత్త..మీరు ప్రదర్శన చేస్తూ ఉంటే ఒక రోజు ఓడించడానికి చాలా శక్తివంతంగా మారవచ్చు. అంటూ ఓ యూజర్ కామెంట్ పెట్టాడు. ఇటీవలే నిర్మాత జాకీ భగ్నానీతో రిలేషన్షిప్లో ఉన్నట్టు ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తిన సంగతి తెలిసిందే.

లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Ananya Panday | అనన్యపాండేకు ఎన్సీబీ సమన్లు..ఆర్యన్ కేసుతో లింక్..?
Prithviraj Sukumaran | ప్రభాస్‌తో ఫైట్ చేయనున్న పాపులర్ స్టార్ హీరో..!
Arha: బన్నీ కూతురిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సమంత
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

