Prithviraj Sukumaran | ప్రభాస్‌తో ఫైట్ చేయనున్న పాపులర్ స్టార్ హీరో..!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తోన్న చిత్రం సలార్ (Salaar), కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వం వహిస్తున్నాడు. మాలీవుడ్ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ఈ చిత్రంలో ప్రతి నాయకుడిగా కనిపించబోతున్నాడట.

గ్యాంగ్‌స్టర్ డ్రామా నేపథ్యంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తోన్న చిత్రం సలార్ (Salaar), కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వం వహిస్తున్నాడు. అండర్ వరల్డ్ యాక్షన్ కథాంశంతో వస్తున్న సలార్‌లో శృతిహాసన్ (Shruti Haasan) హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది. మాలీవుడ్ స్టార్ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ఈ చిత్రంలో ప్రతి నాయకుడిగా కనిపించబోతున్నాడట.
అయితే దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కేరళలో పృథ్విరాజ్కున్న పాపులారిటీతో సలార్‌పై క్రేజ్ మరింత పెరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతేకాదు ఈ స్టార్ యాక్టర్‌కు అయ్యా, ఔరంగజేబ్, నామ్ శబానా చిత్రాలతో హిందీలో కూడా మంచి పాపులారిటీ ఏర్పడింది. ఫాలోవర్లు కూడా చాలానే ఉన్నారు.

హోంబలే ఫిలిమ్స్ బ్యానర్‌పై కేజీఎఫ్ నిర్మాత విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవి బస్రూర్ మ్యూజిక్ డైరెక్టర్. వచ్చే ఏడాది వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Samantha: నాగచైతన్య కోసం సమంత ఇన్ని త్యాగాలు చేసిందా?
Samantha | హీరో కోసం చూస్తున్న సమంత..!
samantha | కండీషన్స్ పెడుతున్న సమంత.. వాటికి ఓకే అంటేనే సినిమాకు సై..
Preetham: ఆగని మాటల దాడి.. చైతూ స్పందించాలని కోరుతున్న సమంత స్టైలిస్ట్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

