Ananya Panday | ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో ట్విస్ట్.. బాలీవుడ్ నటి అనన్యపాండేకు ఎన్సీబీ సమన్లు
బాలీవుడ్ (Bollywood) నటుడు షారుక్‌ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ (Aryan Khan) డ్రగ్స్ కేసులో అరెస్టై జైలులో ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు బాలీవుడ్ నటి అనన్యపాండే (Ananya Panday) కు కూడా ఎన్సీబీ సమన్లు జారీచేసింది.

బాలీవుడ్ (Bollywood) నటుడు షారుక్‌ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ (Aryan Khan) డ్రగ్స్ కేసులో అరెస్టై జైలులో ఉన్న సంగతి తెలిసిందే. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు డ్రగ్స్ విషయంలో ఉక్కుపాదం మోపుతూ చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే ఆర్యన్‌ఖాన్ బెయిల్ అభ్యర్థన పెట్టుకున్నప్పటికీ పలు సార్లు తిరస్కరణకు గురైంది. షారుక్‌ఖాన్ ఇంటి (మన్నత్)కి వెళ్లి తనిఖీలు కూడా నిర్వహించారు.
ఇదిలా ఉంటే మరోవైపు బాలీవుడ్ నటి అనన్యపాండే (Ananya Panday)కు కూడా ఇవాళ ఎన్సీబీ సమన్లు జారీచేసింది. ఎన్సీబీ బృందం (Narcotics Control Bureau) ముంబైలోని అనన్యపాండే నివాసానికి వెళ్లి సమన్లు అందజేసింది. అనన్యపాండేను ఎన్సీబీ విచారించనుంది. ప్రముఖ నటుడు చుంకీపాండే కూతురైన అనన్యపాండే పలు హిందీ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో లైగర్ సినిమా చేస్తోంది. ఓ వైపు ఆర్యన్‌ఖాన్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న ఎన్సీబీ ఇపుడు అనన్యపాండేకు సమన్లు అందిచండం చర్చనీయాంశంగా మారింది.
ఆర్యన్ కేసుతో అనన్యపాండేకు ఏమైనా లింక్ ఉందా..? అంటూ వార్తలు తెరపైకి వస్తున్నాయి. ఆర్యన్‌ఖాన్ బెయిల్ కోసం బాంబే హైకోర్టును ఆశ్రయించాడు. అక్టోబర్ 26 ఈ బెయిల్ పిటిషన్‌పై విచారణ జరుగనుంది.
ఇది కూడా చూడండి
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Samantha: నాగచైతన్య కోసం సమంత ఇన్ని త్యాగాలు చేసిందా?
Samantha | హీరో కోసం చూస్తున్న సమంత..!
samantha | కండీషన్స్ పెడుతున్న సమంత.. వాటికి ఓకే అంటేనే సినిమాకు సై..
Preetham: ఆగని మాటల దాడి.. చైతూ స్పందించాలని కోరుతున్న సమంత స్టైలిస్ట్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

