ఏడాదికి మించి ఇండ‌స్ట్రీలో ఉండ‌లేన‌న్నారు

‘జెర్సీ’లో మ్యాంగో బర్ఫీగా కనిపించిన శ్రద్ధా శ్రీనాథ్‌ గుర్తుంది కదా! ‘కథానాయిక’ అనే కిరీటం కోసం కాకుండా.. నటిగా మంచి గుర్తింపు తెచ్చుకోవడానికే సినిమాల్లోకి వచ్చానంటున్న శ్రద్ధా శ్రీనాథ్‌ పంచుకున్న కబుర్లివి..