Jersey Hindi trailer | నాని రోల్‌లో జీవించేసిన షాహిద్ క‌పూర్‌..జెర్సీ ట్రైల‌ర్

గౌత‌మ్ తిన్న‌నూరి (Gowtam Tinnanuri) ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న బాలీవుడ్ (Bollywood) చిత్రం జెర్సీ (Jersey). షాహిద్ క‌పూర్ (Shahid Kapoor) లీడ్ రోల్ పోషిస్తున్నాడు. మేక‌ర్స్ ఇవాళ జెర్సీ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు.