Shruti Haasan | సలార్ డైరెక్టర్ తో శృతిహాసన్ ఫన్ టైం..వీడియో వైరల్
కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ (Prashanth Neel) డైరెక్షన్ లో వస్తున్న చిత్రం సలార్ (Salaar) . పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas), శృతిహాసన్ (Shruti Haasan) హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. సినిమా సెట్స్ లోకి రాగానే అభిమానులు, ఫాలోవర్లలో జోష్ నింపేందుకు చిన్న వీడియో క్లిప్ ను ట్విటర్ లో పోస్ట్ చేసింది.

కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ (Prashanth Neel) డైరెక్షన్ లో వస్తున్న చిత్రం సలార్ (Salaar) . పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas), శృతిహాసన్ (Shruti Haasan) హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ముంబైలో నాలుగో షెడ్యూల్ షూటింగ్ కొనసాగుతోంది. తాజా షెడ్యూల్ లో పాల్గొనేందుకు ఇవాళ ముంబైలో ల్యాండ్ అయింది శృతిహాసన్. సెట్స్ లోకి రాగానే అభిమానులు, ఫాలోవర్లలో జోష్ నింపేందుకు చిన్న వీడియో క్లిప్ ను ట్విటర్ లో పోస్ట్ చేసింది. సలార్ సెట్స్ లో నా ఫేవరేట్ డైరెక్టర్లలో ఒకరైన ప్రశాంత్ నీల్ సార్ ను బాధిస్తూ..అంటూ ట్వీట్ చేసింది.
శృతిహాసన్ చేష్టలతో పక్కనే చేతిలో మైకు పట్టుకున్న ప్రశాంత్ నీల్ నవ్వడం చూడొచ్చు. శృతిహాసన్ చిలిపి చేష్టలను ప్రశాంత్ నీల్ కూడా తెగ ఎంజాయ్ చేసినట్టు వీడియో చూస్తే తెలిసిపోతుంది. సలార్ సెట్స్ లో డైరెక్టర్, హీరోయిన్ ఫన్ టైం వీడియో ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.ఆగస్టులో సుమారు 10 రోజులపాటు హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి చేశారు. మిగిలిన భాగాన్ని శరవేగంగా పూర్తి చేసేందుకు శ్రమిస్తోంది ప్రశాంత్ నీల్ టీం.
.@shrutihaasan On The Sets of #Salaar With @prashanth_neel Sir.
— 🖤 (@RakeShPrabhas20) September 14, 2021
"Annoying One of My Fav Directors is one of my Favourite Things to Do". 😂#Prabhas ❤️ pic.twitter.com/FF1uB1Mi6z
2022 ఏప్రిల్ 14న విడుదల కానుంది సలార్. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవి బస్రూర్ మ్యూజిక్ డైరెక్టర్. అండర్ వరల్డ్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న సలార్ పై భారీ అంచనాలే ఉన్నాయి.
ఇవి కూడా చదవండి..
Nani | షాహిద్ కపూర్ గొప్ప నటుడు..రీమేక్ అద్భుతం
Love Story: హృద్యంగా ఉన్న లవ్ స్టోరీ ట్రైలర్..!
Bheemla nayak: ఇక వరుస సర్ప్రైజ్లతో సందడి చేయనున్న రానా..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata stampede | కోల్కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

