Akhanda Vs Lovestory | లవ్‌స్టోరీని అఖండ బీట్ చేస్తుందా..?
టాలీవుడ్ (Tollywood) హీరో బాలకృష్ణ (Balakrishna) నటిస్తున్న తాజా చిత్రం అఖండ (akhanda). ఈ చిత్రం డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. డిసెంబర్ 1న యూఎస్‌లో ప్రీమియర్ కానుంది.

టాలీవుడ్ (Tollywood) హీరో బాలకృష్ణ (Balakrishna) నటిస్తున్న తాజా చిత్రం అఖండ (akhanda). ప్రగ్యాజైశ్వాల్ (Pragya Jaiswal) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా..పూర్ణ (Poorna)కీ రోల్ పోషిస్తోంది. బోయపాటి శ్రీను (Boyapati Sreenu) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. డిసెంబర్ 1న యూఎస్‌లో ప్రీమియర్ కానుంది. తాజాగా యూఎస్‌లో అఖండ చేయబోతున్న ప్రీ ట్రేడ్ బిజినెస్ గురించి ఓ అప్ డేట్ తెరపైకి వచ్చింది.
ప్రస్తుతం యూఎస్‌లో సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 150వేల యూఎస్ డాలర్ల వద్ద ఉండగా..ప్రీమియర్స్‌కి మరో 3రోజులు సమయం ఉండటంతో ఈ ఫిగర్ లవ్ స్టోరీ ప్రీమియర్లను దాటే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. సాయిపల్లవి, నాగచైతన్య కాంబినేషన్ లో వచ్చిన లవ్ స్టోరీ యూఎస్‌లో 313వేల యూఎస్ డాలర్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. సెకండ్ లాక్డౌన్ తర్వాత లవ్ స్టోరీ అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా నిలిచింది. అఖండ కూడా యూఎస్ ప్రీమియర్స్ లో ఈ సంఖ్యను అధిగమిస్తుందని టాక్ నడుస్తోండగా..త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.
ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ విలన్‌గా నటిస్తున్నాడు. జగపతిబాబు కీలక పాత్రలో నటిస్తున్నారు.
ఇది కూడా చూడండి
Siddhas Saga Teaser | ధర్మస్థలికి ఆపదొస్తే..‘సిద్ధ’గా రాంచరణ్ క్లాస్, మాస్ ఎంట్రీ అదిరింది..వీడియోMurali Sharma doctorate | మహేశ్‌బాబు విలన్‌కు గౌరవ డాక్టరేట్
Mahesh Babu black Royal look | న్యూ స్టైలిష్ లుక్‌లో మహేశ్‌బాబు..ఫొటోషూట్ అదిరింది
Sagar K Chandra | రెండు రోజుల్లోనే పవన్ కల్యాణ్ స్వభావం తెలిసిపోయింది..భీమ్లా నాయక్ డైరెక్టర్
Kangana Ranaut on FIR | నన్ను అరెస్ట్ చేసేందుకు వస్తే..కంగనా సెటైరికల్ పోస్ట్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అప్పాజీపేట, నర్సింగ్‌బట్లలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
Shiva Nirvana | బాలకృష్ణతో శివ నిర్వాణ సినిమా .. మైసూర్లో కథ వినిపించిన దర్శకుడు!
మున్నూరు కాపుల జనాభా తగ్గింపుపై కుట్ర : దేవయ్య పటేల్
AP News | ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు రీషెడ్యూల్..!
MLA Anirudh Reddy | పెన్షన్లు ముఖ్యమంత్రి చూస్తడు.. దివ్యాంగుడితో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

