Sree Leela Break| సినిమాలకు పెళ్లి సందD హీరోయిన్ బ్రేక్ ..కారణమేంటో తెలుసా..?
పెళ్లి సందD (Pelli SandaD) సినిమాతో అందరి అటెన్షన్‌ను తనవైపుకు తిప్పుకుంది అందాల తార శ్రీలీల (Sree Leela). బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు క్యూ కడుతున్నా సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంది శ్రీలీల. ఇంతకీ సినిమాల నుంచి విరామం తీసుకోవడానికి కారణమేంటనే కదా మీ డౌటు.

పెళ్లి సందD (Pelli SandaD) సినిమాతో అందరి అటెన్షన్‌ను తనవైపుకు తిప్పుకుంది అందాల తార శ్రీలీల (Sree Leela). రోషన్ మేక, శ్రీలీల కాంబినేషన్లో దసరా కానుకగా వచ్చిన ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా..శ్రీలీలకు మాత్రం మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. ప్రస్తుతం రవితేజతో కలిసి ఓ సినిమా చేస్తుందీ ముంబై భామ. బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు క్యూ కడుతున్నా సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంది శ్రీలీల. ఇంతకీ సినిమాల నుంచి విరామం తీసుకోవడానికి కారణమేంటనే కదా మీ డౌటు.
అకాడమిక్ స్టడీస్‌పై ఫోకస్ పెట్టింది శ్రీలీల. ప్రస్తుతం శ్రీలీల ఎంబీబీఎస్ ఫైనల్ (MBBS examinations) ఎగ్జామినేషన్స్ రాస్తున్నట్టు బీటౌన్ వర్గాల సమాచారం. ఈ పరీక్షల కోసం కొంతకాలంగా ముంబైలో ఉందట శ్రీలీల. పెళ్లి సందడి సినిమా ప్రమోషన్స్ అయిపోగానే ముంబైకు వెళ్లిపోయిందట శ్రీలీల. ఎంబీబీఎస్ పరీక్షలు పూర్తయిన తర్వాత మళ్లీ హైదరాబాద్‌కు పయనం కానుందని టాలీవుడ్ సర్కిల్ టాక్.
శ్రీలీల హైదరాబాద్ తిరిగి రాగానే రవితేజ సినిమాతోపాటు పలు అగ్ర నిర్మాణ సంస్థల్లో సినిమాలతో బిజీగా కానుంది. ఓ వైపు అకడమిక్ స్టడీస్ పూర్తి చేస్తూనే..ఇంకో వైపు ప్రొఫెషనల్ కమిట్ మెంట్స్ ను కూడా మిస్ కాకుండా చూసుకుంటున్న శ్రీలీల టాలీవుడ్ (Tollywood) లో లీడింగ్ పొజిషన్ కు చేరుకోవడం ఖాయమని భావిస్తున్నారు సినీ విశ్లేషకులు.
ఇది కూడా చూడండి
Siddhas Saga Teaser | ధర్మస్థలికి ఆపదొస్తే..‘సిద్ధ’గా రాంచరణ్ క్లాస్, మాస్ ఎంట్రీ అదిరింది..వీడియోMurali Sharma doctorate | మహేశ్‌బాబు విలన్‌కు గౌరవ డాక్టరేట్
Mahesh Babu black Royal look | న్యూ స్టైలిష్ లుక్‌లో మహేశ్‌బాబు..ఫొటోషూట్ అదిరింది
Sagar K Chandra | రెండు రోజుల్లోనే పవన్ కల్యాణ్ స్వభావం తెలిసిపోయింది..భీమ్లా నాయక్ డైరెక్టర్
Kangana Ranaut on FIR | నన్ను అరెస్ట్ చేసేందుకు వస్తే..కంగనా సెటైరికల్ పోస్ట్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | హైదరాబాద్‌లో ట్యాంకర్లకు డిమాండ్.. రోజుకు 7 వేలు దాటిన బుకింగ్స్.. నీటికొరతతో అల్లాడుతున్న జనం
Bigg Boss 10 | రూల్స్ మార్చేసిన బిగ్‌బాస్.. తనకు అన్యాయం జరిగిందంటూ నరేష్ కన్నీళ్లు!
Religious Conversion | కేవలం పెండ్లి కోసం మత మార్పిడులను అంగీకరించలేం: బాంబే హైకోర్టు
Driving Licence | డ్రైవింగ్ లైసెన్స్‌కు 75 శాతం మార్కులు రావాల్సిందే!
Whatsapp | మీ ఫోన్లో సిమ్ లేకున్నా వాట్సాప్ వాడుతున్నారా? త్వరలో మారనున్న రూల్స్
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

