poorna says jai balayya | బాల‌కృష్ణ‌ను ఆకాశానికెత్తేసిన పూర్ణ‌..వీడియో వైర‌ల్

టాలీవుడ్ యాక్ట‌ర్ బాల‌కృష్ణ‌, ప్ర‌గ్యాజైశ్వాల్ కాంబోలో వ‌స్తున్న చిత్రం అఖండ‌ (akhanda). ఈ చిత్రంలో అందాల బ్యూటీ పూర్ణ (Poorna)కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చీఫ్ గెస్ట్‌గా వ‌చ్చిన అల్లు అర్జున్ (Allu Arjun)ను, హీరో బాల‌కృష్ణ‌ను ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తింది పూర్ణ‌