Sree Leela Break| సినిమాల‌కు పెళ్లి సంద‌D హీరోయిన్ బ్రేక్‌ ..కార‌ణ‌మేంటో తెలుసా..?

పెళ్లి సంద‌D (Pelli SandaD) సినిమాతో అంద‌రి అటెన్ష‌న్‌ను త‌న‌వైపుకు తిప్పుకుంది అందాల తార శ్రీలీల (Sree Leela). బ్యాక్ టు బ్యాక్ ఆఫ‌ర్లు క్యూ క‌డుతున్నా సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంది శ్రీలీల‌. ఇంత‌కీ సినిమాల నుంచి విరామం తీసుకోవ‌డానికి కార‌ణ‌మేంట‌నే క‌దా మీ డౌటు.