Antim: The Final Truth trailer | యాక్షన్ థ్రిల్లర్ సల్మాన్‌ఖాన్ ‘అంథిమ్’ ట్రైలర్
సల్మాన్‌ఖాన్ (Salman Khan), ఆయుష్ శర్మ (Aayush Sharma) కాంబినేషన్లో వస్తున్న చిత్రం అంథిమ్..ది ఫైనల్ ట్రుత్ (Antim: The Final Truth). ఈ చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.

బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో సల్మాన్‌ఖాన్ (Salman Khan), ఆయుష్ శర్మ (Aayush Sharma) కాంబినేషన్లో వస్తున్న చిత్రం అంథిమ్..ది ఫైనల్ ట్రుత్ (Antim: The Final Truth). మహేశ్ మంజ్రేకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. సల్మాన్‌ఖాన్ పోలీసాఫీసర్ పాత్రలో చెప్తున్న పవర్ ఫుల్ డైలాగ్స్‌తో మొదలైంది ట్రైలర్. ఆయుష్ శర్మ రాహులియా పాత్రలో సల్మాన్ ఖాన్‌తో పోటీ పడి మరి నటించాడని ట్రైలర్‌తో అర్థమవుతుంది.
యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో విడుదల చేసిన అంథిమ్ ట్రైలర్ లో చూపించిన సల్మాన్, ఆయుష్ ఫైట్ సినిమాకే హైలెట్‌గా నిలువబోతుందని తెలుస్తోంది. సల్మాన్‌ఖాన్ ఫిలిమ్స్, జీ స్టూడియోస్ బ్యానర్ల కలయికలో సల్మాన్‌ఖాన్ నిర్మిస్తున్నాడు. ప్రగ్యాజైశ్వాల్, మహిమ మక్వానా ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. 2018లో వచ్చిన మరాఠీ చిత్రం ముల్షీ ప్యాటర్న్ ఆధారంగా వస్తున్న చిత్రం నవంబర్ 26న విడుదల కానుంది. షాయాజీ షిండే కీలకపాత్రలో నటిస్తున్నాడు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Charmy Kaur | యాక్టింగ్‌లోకి రీఎంట్రీపై ఛార్మీ ఏమన్నదంటే..?
Rakul Preet Singh | రకుల్‌ప్రీత్ సింగ్ కొత్త యోగాసనం
Pramod: ముంబైలో పూరీని చూసి ఏడ్చేసిన అభిమాని
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

