Balakrishna Pragya Dance | హాట్ బ్యూటీతో బాలకృష్ణ ఇరగదీసే డ్యాన్స్
బోయపాటి శ్రీను (Boyapati Srinu), బాలకృష్ణ (Balakrishna )క్రేజీ కాంబోలో వస్తున్న అఖండ (Akhanda)పై భారీగానే అంచనాలున్నాయి. బాలకృష్ణ, ప్రగ్యాజైశ్వాల్ మధ్య ఇరగదీసే స్టైలిష్ సాంగ్ ఉండనున్నట్టు తాజాగా నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న స్టిల్‌తో తెలిసిపోతుంది.

నందమూరి అభిమానులతోపాటు సినీ లవర్స్ ఎప్పుడెప్పుడొస్తుందా..? అని ఎదురుచూస్తున్న సినిమా అఖండ (Akhanda). బోయపాటి శ్రీను (Boyapati Srinu), బాలకృష్ణ (Balakrishna )క్రేజీ కాంబోలో వస్తున్న ఈ చిత్రంపై భారీగానే అంచనాలున్నాయి. ప్రగ్యాజైశ్వాల్ (Pragya Jaiswal)ఫీ మేల్‌లీడ్ రోల్ లో నటిస్తోన్న ఈ చిత్రం డిసెంబర్ 2న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టైటిల్ ట్రాక్‌కు అద్బుతమైన స్పందన వస్తోంది. ట్రైలర్‌తో గూస్ బంప్స్ తెప్పిస్తున్నాడు బాలకృష్ణ.
బాలకృష్ణ, ప్రగ్యాజైశ్వాల్ మధ్య ఇరగదీసే స్టైలిష్ సాంగ్ ఉండనున్నట్టు తాజాగా నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న స్టిల్‌తో తెలిసిపోతుంది. బాలకృష్ణ మాస్ యాంగిల్‌తో పాటు స్టైలిష్ అవతార్‌ను కూడా చూపించబోతున్నాడన్నమాట. నవంబర్ 27న శిల్ప కళావేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. గ్రాండ్‌గా నిర్వహించబోతున్న ఈ కార్యక్రమానికి పలువురు సెలబ్రిటీలు హాజరుకానున్నారు. ఇప్పటికే ప్రమోషన్స్ కూడా ఫుల్ స్పీడుమీదున్నాయి. ప్రగ్యాజైశ్వాల్ బ్యూరో క్రాట్‌గా కనిపించనుందని తెలుస్తోండగా..బాలకృష్ణ రెండు షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించనున్నాడు.

శ్రీకాంత్ విలన్‌గా నటిస్తున్నాడు. జగపతిబాబు కీలక పాత్రలో నటిస్తున్నాడు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ (Thaman) కంపోజ్ చేసిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ సినిమాకే హైలెట్‌గా నిలువబోతున్నాయని ఇప్పటివరకు వచ్చిన రషెస్‌తో తెలిసిపోతుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Naga Chaitanya Bangarraju Look | బంగార్రాజులో నాగచైతన్య స్టైలిష్ ఎంట్రీ కేక
Pooja Kannan Debut Film | సాయిపల్లవి సోదరి సినిమా ఫస్ట్ లుక్ వచ్చేసింది
Crazy Update | ఆర్ఆర్ఆర్ నుంచి మరో క్రేజీ అప్డేట్..జోష్‌లో అభిమానులు
Akhanda Musical Roar | అఖండ ‘గర్జన’ కేక..టైటిల్ సాంగ్ లిరికల్ వీడియో
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
Gang Rape Survivor’s Father Killed | అత్యాచారం కేసు వెనక్కి తీసుకునేందుకు నిరాకరణ.. బాధితురాలి తండ్రిని హత్య చేసిన నిందితులు
Terrific Incident | ఘోర ప్రమాదం.. ఈవీ కారులో మంటలు చెలరేగి నలుగురు సజీవ దహనం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

