Pragya Jaiswal workouts | ప్ర‌గ్యాజైశ్వాల్ రిస్కీ వ‌ర్క‌వుట్స్‌కు స్ట‌న్ అవ్వాల్సిందే..వీడియో వైర‌ల్

క్రిష్ దర్శ‌క‌త్వంలో వ‌చ్చిన కంచె సినిమాతో హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది ప్ర‌గ్యాజైశ్వాల్ (Pragya Jaiswal). సోష‌ల్‌మీడియాలో ఈ భామ చురుకుగా ఉంటుంద‌నే విష‌యం తెలిసిందే. ఈ బ్యూటీ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫిట్‌నెస్ సెష‌న్‌ వీడియో వైర‌ల్ అవుతోంది.