Naa Kosam Lyrical Video | సిద్ శ్రీరామ్ మరో మ్యాజిక్..బంగార్రాజు నుంచి ‘నా కోసం’ వీడియో సాంగ్
అక్కినేని నాగార్జున (Nagarjuna), నాగచైతన్య (Naga Chaitanya) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ప్రాజెక్టు బంగార్రాజు (Bangarraju). ఈ చిత్రం నుంచి తాజాగా నా కోసం మారావా నువ్వు పాట లిరికల్ వీడియో (Naa Kosam Lyrical Video)ను మేకర్స్ విడుదల చేశారు.

టాలీవుడ్ (Tollywood)లో రాబోతున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్టుల్లో ఒకటి బంగార్రాజు (Bangarraju). అక్కినేని నాగార్జున (Nagarjuna), నాగచైతన్య (Naga Chaitanya) ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా నా కోసం మారావా నువ్వు..లేక నన్నే మార్చేశావా నువ్వు అంటూ సాగే పాట లిరికల్ వీడియో (Naa Kosam Lyrical Video)ను మేకర్స్ విడుదల చేశారు.
కొత్తగా నాకేమయ్యిందో వింతగా ఏదో మొదలైందో..అంతగా నాకర్థం కాలేదే..మెరుపులా నీ చూపేమందో..చినుకులా నాపై వాలిందో మనసిలా నీవైపే తిరిగిందే..ఇంకో ఆశ రెండో ధ్యాస లేకుండా చేశావు..మాటల్లేని మంత్రం వేసి మాయలోకి తోశావు..నా కోసం మారావా నువ్వు..లేక నన్నే మార్చేశావా నువ్వు అంటూ కృతిశెట్టిని ఫాలో అవుతూ చైతూ పాడుకుంటున్న ఈ పాట మెలోడియస్గా సాగుతూ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. సిద్ శ్రీరామ్ పాడిన ఈ పా ట సినిమాకు కలిసొస్తుందని లిరికల్ వీడియోతో తెలిసిపోతుంది.
ఇప్పటికే విడుదలైన టీజర్స్ కు మంది స్పందన వస్తోంది. నాగార్జున టీం ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తుండగా..దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ చిత్రంలో నాగార్జున టైటిల్ రోల్ చేస్తుండగా.. నాగచైతన్య జూనియర్ బంగార్రాజుగా సందడి చేయనున్నాడు. బంగార్రాజులో నాగార్జునకు జోడీగా రమ్యకృష్ణ నటిస్తోంది. నాగచైతన్య సరసన ఉప్పెన ఫేం కృతిశెట్టి నటిస్తోంది. అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా బంగార్రాజు చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి..
Mangli Kollywood debut | రూటు మార్చిన సింగర్ మంగ్లీ..!
Mahesh family with star director | స్టార్ డైరెక్టర్ ఫ్యామిలీతో మహేశ్‌బాబు కపుల్
Rashmika Preperation | తిరుపతిలోని ఓ గ్రామానికి వెళ్లిన రష్మిక..ఎందుకో తెలుసా..?
AKhanda Like Mass Jathara |మాస్ జాతరలా ‘అఖండ’..ఇండస్ట్రీకి హిట్టు వచ్చినట్టే
Unstoppable Crazy update | నందమూరి అభిమానులకు గుడ్‌న్యూస్..నిజమెంత..?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MVSR Dandiya Event | ‘ఇది హిందువుల ఈవెంట్.. నువ్వెందుకు వచ్చావ్?’.. ఎంవీఎస్ఆర్ కాలేజీలో ముస్లిం బౌన్సర్‌ను నిలదీసిన యువకులు!
Ranabaali | బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న ‘రణబాలి’.. 24 గంటల్లోనే 1.39 లక్షల టికెట్ల విక్రయం!
Cricketer Jehangir | అభిమానిని కిందపడేసి చితకబాదిన క్రికెటర్.. వీడియో వైరల్!
MBBS Student | హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని.. మెడికల్ విద్యార్థిని ఆత్మహత్య
Jailer 2 | రజినీకాంత్ ‘జైలర్ 2’ సునామీ.. 5 రోజుల్లోనే రూ. 500 కోట్ల వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

