‘బంగార్రాజు’కు కృతిశెట్టి రెమ్యున‌రేష‌న్ ఎంతంటే..?

కృతిశెట్టి..ఉప్పెన సినిమాతో ఒక్క‌సారిగా స్టార్‌డ‌మ్ సంపాదించింది. ఈ ఒక్క సినిమా స‌క్సెస్ తో స్టార్ హీరోల సినిమాల్లో న‌టించే ఛాన్స్ కొట్టేసింది కృతిశెట్టి.