భారత్-ఏ ఘన విజయం
ఆస్ట్రేలియా-ఏతో తొలి అనధికార టెస్టులో భారత్-ఏ ఘన విజయం సాధించింది. శుక్రవారం ముగిసిన ఈ పోరులో 162 పరుగుల తేడాతో ఆసీస్‌ను చిత్తు చేసింది. భారత్ ఇచ్చిన 363 పరుగుల లక్ష్య ఛేదనలో కంగారూ టీమ్ 55.1 ఓవర్లలో 200 రన్స్‌కే కుప్పకూలింది.
పుదుచ్చేరి: ఆస్ట్రేలియా-ఏతో తొలి అనధికార టెస్టులో భారత్-ఏ ఘన విజయం సాధించింది. శుక్రవారం ముగిసిన ఈ పోరులో 162 పరుగుల తేడాతో ఆసీస్‌ను చిత్తు చేసింది. భారత్ ఇచ్చిన 363 పరుగుల లక్ష్య ఛేదనలో కంగారూ టీమ్ 55.1 ఓవర్లలో 200 రన్స్‌కే కుప్పకూలింది. శామ్స్ ములానీ, తుషార్ దేశ్‌పాండే చెరో మూడు వికెట్లు పడగొట్టారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke: సీజేపీకి అమెరికా నిధులు.. సింగర్ మిల్బెన్‌కు దీప్కే కౌంటర్
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

