e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 31, 2021
Home News సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన వరంగల్‌ జిల్లా ప్రజాప్రతినిధులు

సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన వరంగల్‌ జిల్లా ప్రజాప్రతినిధులు

సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన వరంగల్‌ జిల్లా ప్రజాప్రతినిధులు

వరంగల్‌ : వరంగల్ అర్బన్ జిల్లాను హన్మకొండ జిల్లాగా వరంగల్ రూరల్ జిల్లాను వరంగల్ జిల్లాగా పేరును సవరించారు. ఈ మేరకు ఉమ్మడి వరంగల్‌ జిల్లా ప్రజా ప్రతినిధులు, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, ఆరూరి రమేశ్, శంకర్ నాయక్, టి రాజయ్య, చల్లా ధర్మారెడ్డి సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాల అభివృద్ధికి మరింత సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -

సింగరేణిలో ఉద్యోగం పొందడం అదృష్టం

“బీఎమ్‌డబ్ల్యూ సీఈ04” ఫీచర్స్.. అదుర్స్..

అనుమానాస్పద స్థితిలో ట్రాక్టర్ మెకానిక్ మృతి

ట్రాక్టర్‌ పై నుంచి పడి డ్రైవర్‌ మృతి

Advertisement
-Advertisement-

తాజావార్తలు

ట్రెండింగ్‌

Advertisement