వినోద్ కుమార్ | తెలంగాణ రాష్ట్ర మరాఠా మండల్ ప్రతినిధులు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్తో బుధవారం మంత్రుల నివాసంలో సమావేశమయ్యారు.
మంత్రి ఎర్రబెల్లి | హైదరాబాద్ : ములుగు జిల్లాలోని మేడారం గ్రామంలో 2022 సంవత్సరం ఫిబ్రవరి 16వ తేదీ నుంచి 19 తేదీ వరకు జరిగే ప్రసిద్ధి చెందిన సమ్మక్క, సారలమ్మ జాతర- 2022 నిర్వహణకు ప్రభుత్వం రూ.75 కోట్లు విడుదల చేసింది
మంత్రి ఎర్రబెల్లి | గ్రామ పంచాయతీ సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీల గౌరవ వేతనం, సెర్ప్ ఉద్యోగుల జీతాలను 30% పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
మంత్రి ఎర్రబెల్లి | గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న పౌల్ట్రీ, డెయిరీ యూనిట్లకు ఇంటి పన్నును మినహాస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.