Medaram | సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి ఎర్రబెల్లి
మంత్రి ఎర్రబెల్లి | హైదరాబాద్ : ములుగు జిల్లాలోని మేడారం గ్రామంలో 2022 సంవత్సరం ఫిబ్రవరి 16వ తేదీ నుంచి 19 తేదీ వరకు జరిగే ప్రసిద్ధి చెందిన సమ్మక్క, సారలమ్మ జాతర- 2022 నిర్వహణకు ప్రభుత్వం రూ.75 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు సీఎం సీఎం కేసీఆర్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కృతజ్ఞతలు తెలిపారు.

హైదరాబాద్ : ములుగు జిల్లాలోని మేడారం గ్రామంలో 2022 సంవత్సరం ఫిబ్రవరి 16వ తేదీ నుంచి 19 తేదీ వరకు జరిగే ప్రసిద్ధి చెందిన సమ్మక్క, సారలమ్మ జాతర- 2022 నిర్వహణకు ప్రభుత్వం రూ.75 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు సీఎం సీఎం కేసీఆర్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం మేడారం సమ్మక్క, సారలమ్మ జాతరను గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. జాతర అభివృద్ధి పనులు 21 ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
జాతరలో అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తిచేసి జాతరను సందర్శించే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. ప్లాస్టిక్ రహితంగా జాతర నిర్వహించేందుకు పక్కా ప్రణాళికతో పనులు చేపట్టినట్లు ఆయన వివరించారు.
మేడారంలో భక్తుల సౌకర్యార్థం ఇప్పటికే అనేక శాశ్వత, తాత్కాలిక నిర్మాణాలను చేపట్టినట్లు ఆయన తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎంజీయూలో అట్టహాసంగా దక్షిణ భారత చరిత్ర కాంగ్రెస్ మహాసభలు ప్రారంభం
Militants Open Fire On Vehicles | మణిపూర్‌లో రహదారిపై వెళ్తున్న వాహనాలపై మిలిటెంట్లు కాల్పులు.. నలుగురు మృతి
వేర్ల వ్యాపారం మాటున కలప దందా?
Srinivas Goud | హాస్టళ్ల మూసివేత నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
నాగుల చవితి వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

