మహబూబాబాద్ : అమెరికాలోని(America)కాలిఫోర్నియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో(Road accident) మహబూబాబాద్‌కు చెందిన యువతులు దుర్మరణం చెందారు. మహబూబాబాద్ జిల్లా మీసేవ కేంద్రం నిర్వాహకుడు నాగేశ్వరరావు కూతురు మేఘన, ముల్కనుర్ ఉప సర్పంచ్ కోటేశ్వరరావు కూతురు భావన ఉన్నత చదువుల కోసం వెళ్లి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మేఘన, భావన మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
Sudeep | సౌత్ ఇండస్ట్రీల మధ్య సహకారం లేదు.. హాట్ టాపిక్‌గా మారిన కిచ్చా సుదీప్ వ్యాఖ్యలు
Tanuja | బిగ్ బాస్ తర్వాత కూడా మనసులు గెలుస్తున్న తనూజ .. మంచి మనసుకి హ్యాట్సాఫ్
Vijay | విజయ్‌ని చుట్టు ముట్టిన అభిమానులు.. ఒక్కసారిగా కింద పడిపోవడంతో..