ములుగు : జిల్లాలోని రామప్ప దేవాలయానికి ఇటీవలనే యునెస్కో గుర్తింపు వచ్చింది. ఈ సందర్భంగా హైదరాబాద్లోని ప్రగతి భవన్లో మంత్రి కేటీఆర్నుపంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర సోషల్ మీడియా కో ఆర్డినేటర్ సతీష్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. కేటీఆర్కు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రామప్ప ఆలయం చిత్రపటాన్ని బహూకరించారు. రామప్పకు యునెస్కో గుర్తింపు లభించేలా కృషి చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
రూ.7 కోట్ల విలువైన గంజాయి పట్టివేత
Tokyo Olympics: టోక్యో ఫ్లైట్ మిస్ చేసుకున్న రెజ్లర్ వినేష్ పోగాట్
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద.. నేడు గేట్ల ఎత్తివేత
నాందేవ్ మృతి పట్ల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంతాపం