బుధవారం 27 మే 2020
Telangana - May 18, 2020 , 02:47:45

ఇండ్లలోనే రంజాన్‌ ప్రార్థనలు

 ఇండ్లలోనే రంజాన్‌ ప్రార్థనలు

హైదరాబాద్  : రంజాన్‌ చివరి రోజున పాతనగరంలోని మీర్‌ ఆలం ఈద్గాతోపాటు మాదన్నపేట్‌ ఈద్గాలో ఈదుల్‌ ఫితర్‌ ప్రార్థనలకు ఈసారి అవకాశం లేదని జమాతే ఇస్లామి హింద్‌ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్‌ ఖాన్‌ తెలిపారు. ఎక్కడున్నా దైవానికి అనుసంధానం కావడానికి ఉన్న ఏకైక మార్గం ప్రార్థనలే కాబట్టి రంజాన్‌ చివరి ప్రార్థనలను సైతం ఇండ్లల్లోనే భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.  


logo