హైదరాబాద్ : తెలంగాణ రాష్ర్ట ప్రజలకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్‌కి అంటూ ఆమె ట్వీట్ చేశారు. అంజన్న ఆశీస్సులతో ప్రతీ ఒక్కరూ జీవితంలో విజయం సాధించాలని కోరుకుంటున్నట్టు ఆమె తెలిపారు. మీకు మీ కుటుంబ సభ్యులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అని తెలుపుతూ కవిత ట్వీట్ చేశారు.
రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి..
— Kavitha Kalvakuntla (@RaoKavitha) April 27, 2021
అంజన్న ఆశీస్సులతో ప్రతీ ఒక్కరూ జీవితంలో విజయం సాధించాలని కోరుకుంటూ..
మీకు మీ కుటుంబ సభ్యులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు#HanumanJayanti2021 pic.twitter.com/WOkJPVl3rh
ఇవికూడా చదవండి..