Donates 4G phones | అంగన్వాడీ టీచర్లకు 4జీ ఫోన్లు అందజేసిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి
ఎమ్మెల్యే ముత్తిరెడ్డి | ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు. జనగామ జిల్లా నర్మెట మండలంని హనుమంతా పూర్ గ్రామంలో నర్మెట, తరిగొప్పల మండలాల అంగన్వాడీ టీచర్లకు 4జీ ఫోన్లను మంగళవారం పంపిణీ చేశారు.

నర్మెట డిసెంబర్ 07 : అంగన్వాడీ టీచర్లను గుర్తించింది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు. జనగామ జిల్లా నర్మెట మండలంని హనుమంతా పూర్ గ్రామంలో నర్మెట, తరిగొప్పల మండలాల అంగన్వాడీ టీచర్లకు 4జీ ఫోన్లను మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..గత ప్రభుత్వాలు అంగన్వాడీలను విస్మరించాయన్నారు.
కానీ, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వారికి సరైన గుర్తింపునిచ్చిందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ హరిత, జెడ్పీటీసీ మలోత్ శ్రీనివాస్, నర్మెట, తరిగొప్పుల టీఆర్ఎస్ మండల కన్వీనర్ పెద్ది రాజిరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చింతకింది సురేష్, పింగిలి జగన్మోహన్ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి..
డయల్ 100తో తక్షణ స్పందన..బాలుడిని తల్లి ఒడికి చేర్చిన పోలీసులు
Tiger attack | జయశంకర్ జిల్లాలో బర్రెల మందపై పులి దాడి..భయాందోళనలో గ్రామస్తులు
అయ్యప్ప మాలధారణతో దొంగతనాలు..దేహశుద్ధి చేసిన గ్రామస్తులు
Crime news | వేటగాళ్ల ఉచ్చుకు తండ్రి, కొడుకు మృతి..మరొకరికి గాయాలు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
HCA | అక్రమాలు, అన్యాయాలకు కేరాఫ్ హెచ్‌సీఏ .. జీవన్‌రెడ్డి ఎలా సెక్రటరీ అయ్యాడు..? టీసీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెసరు విజయ్‌చందర్‌రెడ్డి
SA vs AUS | ఆసీస్ ఇన్నింగ్స్ డిక్లేర్.. భారీ ఛేదనలో సఫారీలకు హేజిల్‌వుడ్ షాక్..!
Plank Exercise | ప్లాంక్ వ్యాయామాన్ని అసలు ఎలా చేయాలి.. దీంతో కలిగే లాభాలేమిటి..?
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

